Welcome to

HAMARI HINDI


SSC PUBLIC EXAMINATION PREPARATION HINDI GRAMMAR BITS

10TH CLASS PUBLIC EXAMINATION HINDI GRAMMAR BIT--4 कारक चिह्न/ विभक्ति चिह्न" ssc public examination preparation.. hindi grammar bit.. 10th class grammar.. 10th class bit paper. 10th class hindi key.. 10th class part-2.. bit series.. 10th bits with keys.. 10th part-2 all bits .. 10th class bit-1 to bit-12. 10th class bits 1 to 12. . scc bits 1 to 12.. scc public examination bits keys..



दसवीं कक्षा - वार्षिक परीक्षा कार्य प्रणाली 2022-23
दिन:- 7
दिनांक:-
20/02/2023
A & B GRADE STUDENTS
कण-कण का अधिकारी 1,
कारक चिह्न,
C & D GRADE STUDENTS
1. दिनकर जी कवि परिचय,
2. कण-कण का अधिकारी कौन है?,
कारक चिह्न



10TH CLASS
PUBLIC EXAMINATION
HINDI GRAMMAR
NEW BIT SERIES

HINDI GRAMMAR BIT-4


👉 పదవ తరగతి PUBLIC EXAMINATION ప్రశ్న పత్రంలో 4వ ప్రశ్నగా ఒక మార్కుకు గాను, ఒక హిందీ వాక్యం ఇచ్చి, పదాల మధ్యలో ఖాళీ __రేఖను ఇస్తారు.



👉 క్రింద 3 OPTIONS ఇచ్చి సరైన "कारक चिह्न" (విభక్తి ప్రత్యయాలు) ను గుర్తించి, వ్రాయమని ఇస్తారు..



👉 సరైన జవాబును ఎంచుకుని, జవాబుల పత్రంలో వ్రాయాలి...


👉 ఇప్పుడు कारक चिह्न గురించి ఈ క్రింది వివరణ చదివి, TABLE లో ఇచ్చిన తెలుగు విభక్తులను = హిందీ कारक चिह्न లను చదవటం ద్వారా సులువుగా అర్థం చేసుకుని, క్రింది TEST ను వ్రాయండి..


***ALL THE BEST***



प्रश्न. कारक चिह्न किसे कहते हैं ?


संज्ञा या सर्वनाम के जिस रूप से वाक्य के अन्य शब्दों के साथ उनका संबंध बोध हो, उसे कारक चिह्न कहते हैं।

(వాక్యంలో నామవాచకము, సర్వనామములతో ఇతర పదములకు సంబంధాన్ని ఏర్పరిచేవే कारक चिह्न / विभक्ति प्रत्यय విభక్తి ప్రత్యయాలు అంటారు)


తెలుగు భాషలో డు, ము, వు, లు - ప్రథమా విభక్తి... అంటూ మనం చదివిన 8 విభక్తులే హిందీ లో कारक चिह्न



వీటిని హిందీలో ఏమని పలుకుతామో.. వాటి పేర్లు ఏమిటో క్రింది పట్టిక (TABLE) లో వివరంగా ఇవ్వడం జరిగింది.. చదవండి స్పష్టంగా అర్థం అవుతుంది..

कारक प्रकरण

ने డు,ము,వు,లు कर्ता कारक
को కు,కి,ను,ని,ల कर्म कारक
से,द्वारा తో,ద్వారా,చేత करण कारक
को,केलिए కొరకు,కై संप्रदान कारक
से నుండి,వలన,కంటే अपादान कारक
का,के,की యొక్క संबंध कारक
में,पर లో,లోపల,మీద,పైన अधिकरण कारक
हे,अरे,अजी ఓయి,అరే संबोधन कारक

ఇవి ఇన్ని ఉన్నాయి... ఎప్పుడు-ఎక్కడ-ఎలా వాడాలిరా నాయయా.. అనుకోకండి..
ఒకే ఒక్క ఉదాహరణ తో అన్ని कारक चिह्न నేర్చేసుకుందాం..



జై... మాహిష్మతీ....!


🔴 బాహుబలి అనే వీరు'డు', కాలకేయ అనే రాక్షసుడు'ని', భల్లాలదేవ సహాయము'తో' రాజ్యప్రజల 'కొరకు' చంపి, యుద్ధభూమి 'నుండి', కట్టప్ప 'యొక్క' సహాయముతో గుఱ్ఱము 'పై' వస్తూ పలికెను... 'ఓ' మాహిష్మతీ....! జై మాహిష్మతీ...!



🟡 बाहुबली नामक वीर 'ने', कालकेया नामक राक्षस 'को', भल्लाल की सहायता 'से' , लोगों 'केलिए' मारकर, युध्द भूमि 'से' , कट्टप्पा 'की' सहायता से, घोड़े 'पर' आते हुए कहा... 'हे'... माहिष्मती... जय माहिष्मती...!






"कारक चिह्न" గురించి నేర్చుకున్నారు కదా...



ఇప్పుడు...

🟣10 వ తరగతి PUBLIC EXAMINATION ప్రశ్న పత్రం లో నాల్గవ BIT గా ఈ कारक चिह्न ను ఎలా అడుగుతారో క్రింది ఉదాహరణ చూద్దాం..!



పరీక్షలో అడిగే విధానం
ఉదాహరణ చూడండి

प्र 4. दादी, तवे ___ रोटियाँ उतारती है ।
(सही कारक चिह्न पहचानिए)

को से मे

ज :- से




ఇప్పుడు..
పాఠ్యపుస్తకంలో SYLLABUS ఆధారంగా ఉన్న "कारक चिह्न" पहचानना ప్రశ్నలు ప్రిపేర్ అవ్వండి.. క్రింది లింక్ ద్వారా ONLINE PRACTICE TEST ను వ్రాసుకోండి..



पाठ्य पुस्तक के उदाहरण

1. सावन___ मेघ झम-झम बरसते है।


ज. के



2. धरती __धाराएँ झरती हैं ।


ज. पर



3. लड़के सब __ ज्यादा प्रसन्न हैं।


ज. से



4. आज ईद __ दिन है।


ज. का



5. अमीना _दिल कचोट रहा है।


ज. का



6. गाँव __मेला चला।


ज. से



7.हम भारतवासी दुनिया ___पावन धाम बनायेंगे ।


ज. को



8. श्रमिक ही कण कण _अधिकारी हैं।


ज. का



9. नर समाज _भाग्य एक है।


ज. का



10. लोकगीतों __ कई प्रकार हैं।


ज. के



11. स्त्रियाँ ढोलक _ मदद _गाती हैं।


ज. की, से



12. हिंदी अंतर्राष्ट्रीय स्तर __ शोभित है।


ज. पर



13. गोदावरी _ टापु प्रसिद्ध हैं।


ज. के



14. बेजवाडे _ आगे सूर्योदय हुआ।


ज. से



15. गोदावरी _ शान शौकत कुछ निराली है।


ज. की



16. नदी के पानी _ उन्माद था।


ज. में



17. चार वर्णों _ तू माता है।


ज. की



18. जनसंख्या _ नियंत्रण कर लिया था।


ज. पर



19. लोग सुख-चैन _ रह रहे थे।


ज. से



20. जो भी पढ़ें ध्यान _ पढ़ें।


ज. से



21. छात्र अधिक _ अधिक पौधे लगाए।


ज. से



22. धरती _ सवाल अंतरिक्ष के जवाब।


के










जय हिन्द


No of visitors till now

website counter code

Follow us on


WHATSAPP GROUPS FOR STUDENTS


WHATSAPP HAMARIHINDI FOR TEACHERS


TELEGRAM


FACE BOOK


INSTAGRAM


TWITTER