కార్తీక మహాపురాణము
ఇరవైమూడవ రోజు పారాయణం
"ఈ క్రింది వీడియో పై క్లిక్ చేసి ఇరవైమూడవ రోజు అధ్యాయం వినండి
ఓం శ్రీ కాలభైరవాయ నమః
🌺బుధాష్టమి పర్వదినం.🌺
వృశ్చిక సంక్రమణం
సూర్య భగవానుడు వృశ్చిక రాశిలోకి మారే రోజు. హరి పద పుణ్యకాలం. ఈరోజు కాలభైరవుడి ని పూజించడం, కాలభైరవాష్టకం పఠించడం, గారెలు నైవేద్యంగా పెట్టడం, కుక్కలకి ఆహారాన్ని అందించడం చేయడం వల్ల కాలభైరవ అనుగ్రహం కలిగి తీవ్రమైన కష్టాల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.