1 DAY TO NATIONAL HINDI DAY CELEBRATIONS 2024-25

1 DAY TO NATIONAL HINDI DAY CELEBRATIONS 2024-25

రేపు 14.09.24 “జాతీయ హిందీ భాషా దినోత్సవం” సందర్భంగా.. ఈరోజు పాఠశాలలో వివిధ పోటీలు నిర్వహించి, రేపటి రోజున పండుగ వాతావరణంలో బహుమతీ ప్రదానం చేద్దాము.

🧑🏻‍🏫హిందీ క్విజ్


🧑🏻‍🎤హిందీ కవితలు


🎶హిందీ పాటలు(దేశ భక్తి)


🌈కవుల, భరతమాత చిత్ర లేఖనం


✍🏻హిందీ వ్యాస రచన


🤷🏻‍♂️హిందీ భాషణం


మొదలైన పోటీలు నిర్వహిద్దాం..!

మన “హిందీ పండుగ” ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది సహాయంతో ఘనంగా నిర్వహిద్దాం🥳🥳



NO OF VISITERS TILL TODAY