6TH TO10TH HINDI FA-1परियोजना कार्य -1-2024
परियोजना कार्य – 1
6వ నుండి 10వ తరగతి వరకూ 2024-25 విద్యాసంవత్సరం “हिंदी” FA-1 परियोजना कार्य ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి
6 నుండి 10వ తరగతి వరకు FA-1 పరీక్షలను దృష్టిలో ప్రతి తరగతిలోనూ ప్రాజెక్ట్ వర్కులు ఖచ్చితంగా చేయించి, వాటి మార్కులను నమోదు చేయాలి.
ఇందులో భాగంగా ఇక్కడ అన్ని తరగతుల పాఠాల నుండి టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడిన ప్రాజెక్టులను చేసి ఇవ్వడం జరిగింది.
అయితే పాఠ్యపుస్తకాల్లో ఒక్కో పాఠంలో రెండు అంతకంటే ఎక్కువ ప్రాజెక్టులు కూడా ఇవ్వడం జరిగింది. (FA-1 కి ఒక PROJECT 10 Marks మాత్రమే)
కావున ఇక్కడ ఇచ్చినవాటిలో మీ మీ వెసులుబాటు రీత్యా ప్రాజెక్టులను డౌన్లోడ్ చేసుకుని వ్రాసుకోండి/వ్రాయించండి..
6TH TO 10TH CLASS FA-1 LESSON-1 PROJECT-1 PDF DOWNLOAD HERE.