8TH CLASS ACTIVITY-20
LEARNING OUTCOME:-
To develop drawing and measuring skills.
ACTIVITY:-
Draw a model Kabaddi court with measurements by using colour pencils.
కబడ్డీ మరియు కబడ్డీ మైదానం కొలతల గురించి తెలుసుకుందాం.
కబడ్డీ ఆటలో రెండు జట్లు ఉంటయి, ప్రతీ జట్టుకు ఏడుగురు ఆటగాళ్ళుంటారు. కబడ్డీ అనేది భారతదేశంలో ఉద్భవించిన ప్రసిద్ధ కాంటాక్ట్ స్పోర్ట్. ఇది రెండు జట్ల మధ్య ఆడబడుతుంది.ఆట లక్ష్యం “రైడర్”గా పిలువబడే స్పర్ధి, కోర్టులోని ప్రత్యర్థి జట్టు భాగంలోకి కబడ్డీ, కబడ్డీ అని శ్వాసతీసుకోకుండా పలుకుతూ అవతల జట్టుభాగంలోకి వెళ్లి, వీలైనంత ఎక్కువ మందిని తాకడం, వారి పట్టుకోబోతే తప్పించుకుని స్వంత జట్టు భాగంలోకి తిరిగి రావాలి రైడర్ తాకిన ప్రతి ఆటగాడివలన పాయింట్లు లభిస్తాయి, రైడర్ తాకిన ఆటగాళ్లు ఆట బయటకు వెళ్లాలి.ప్రత్యర్థి జట్టు రైడర్‌ను తన స్వంత జట్టు భాగంలోకి తిరిగి వెళ్లకుండ ఆపితే ఒక పాయింట్ సంపాదిస్తుంది. , రైడర్ ఆట బయటకు వెళ్లాలి. పాయింట్ సంపాదించినపుడు బయటకు వెళ్లిన ఆటగాళ్లు మరల ఆటలోకి వస్తారు.
6TH AND 8TH CLASSES ACTIVITY-20
From 6th and 8th classes activity-20 class wise links are given below go throw it.
6TH CLASS ACTIVITY-20 LINK GIVEN BELOW
మీ మీ జిల్లాల వారీగా ఈ క్రింది లింక్ ద్వారా WHATSAPP GROUPS లో జాయిన్ అవ్వండి… అన్ని updates మీకు నేరుగా వస్తాయి…
JOIN THE WHATSSAPP GROUPS
NO OF VISITERS TILL TODAY