🌟 Day 2
“में , पर, क्या ?, मेज़, घड़ी”
మిత్రులారా..🙏🏻🙏🏻
నిన్నటి రోజున అనగా DAY-1 లో మనం నేర్చుకున్న 5 పదాలతో 4 వాక్యాలు నేర్చుకున్నాం…
మరి ఈ రోజు వాటిని ఒకసారి రివిజన్ చేసుకుని, క్రొత్త పదాలు, వాక్యాలు నేర్చేసుకుందాం..
DAY-1 यह, वह, किताब, कलम, है
यह किताब है। ఇది పుస్తకం. This is a book
वह कलम है। అది కలము That is a Pen
यह कलम है। ఇది కలము This is a pen
वह किताब है। అది పుస్తకము That is a Book
TODAY’S QUOTE
Life is XXX…
Yesterday is eXperience..
Tomorrow is eXpectation..
Today is an eXperiment..
కావున నిన్నటి Experience ను ఉపయోగించుకుంటూ.. రేపటి Expectations అందుకోవాలంటే..నేటి ఈ Experiment ను విజయవంతంగా నిర్వహించాలి..
అప్పుడే సంస్కారవంతమైన, పరిపూర్ణమైన జీవితం మన సొంతం అవుతుంది..
LEARN HINDI-EASY HINDI ప్లాన్ లో భాగంగా ఈరోజు 2వ రోజు..
(REGULAR పాఠాలు చెబుతూనే.. IFP PANEL లో గానీ, లేక మీ మొబైల్ లో గానీ OPEN చేసి, మన పీరియడ్ లో రోజూ కేవలం 5/10 నిమిషాలు నేర్పండి చాలు.. ఒక పుస్తకంలో రోజూ వ్రాయించండి.. వారిచేత PRACTICEచేయించి, ఇంటివద్ద మరిన్ని పదాలు వ్రాసుకురమ్మని చెప్పండి. ఇదే మనకు గ్రామర్ నోట్స్ గానూ, స్పోకెన్ హిందీ గానూ ఉపయోగపడుతుంది..అధికారుల విజిట్, ఇన్స్పెక్షన్ లలో కూడా మనకు ఉపయోగపడుతుంది..మనకు హిందీ 4/5 పీరియడ్స్ ఉంటున్నాయి కావున మీ మీ సౌలభ్యం, వెసులుబాటు చూసుకుని,రోజూ నేర్పండి.)
45 రోజుల LEARN HINDI-EASY HINDI లో
DAY-2 కు స్వాగతం!
LEARN SIMPLE HINDI – ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన 5 పదాలను నేర్చుకుని, వాటిని వాక్యాలుగా ఎలా ఉపయోగించాలో అభ్యసనం చేయబోతున్నారు.
ప్రస్తుతం నేర్చుకోబోయే అంశాలు..
- Vocabulary
- Notes
- Practice Sentences
- Practice exercise
- Answers
- More Examples
- Home work
🟨 Day-2: SIMPLE HINDI
📘 1. Vocabulary – Learn 5 New Words
🟧 Hindi Word | 🗣️ English | 📗 Telugu |
---|---|---|
में | In | లో, లోపల |
पर | On | పైన, మీద |
क्या | What? | ఏమిటి? |
मेज़ | Table | బల్ల |
घड़ी | Clock | గడియారం |
📒 2. Note: Usage of “में” & “पर” in Hindi
- “में” means in / inside లో, లోపల– e.g., किताब में कलम है।
- “पर” means on / over పైన, మీద– e.g., मेज़ पर घड़ी है।
Both are postpositions in Hindi (like prepositions in English but come after the noun).
✍️ 3. Sentence Practice – 10 Sentences
🟨 Hindi Sentence | 📘 Telugu Meaning | 🟢 English Meaning |
---|---|---|
यह मेज़ है। | ఇది బల్ల | This is a table. |
वह मेज़ है। | అది బల్ల | That is a table. |
यह घड़ी है। | ఇది గడియారం. | This is a clock. |
वह घड़ी है। | అది గడియారం. | That is a clock. |
यह क्या है? | ఇది ఏమిటి? | What is this? |
वह क्या है? | అది ఏమిటి? | What is that? |
मेज़ पर क्या है? | బల్ల పైన ఏమి ఉన్నది? | What is on the table? |
मेज़ पर किताब है। | బల్లపైన పుస్తకం ఉంది. | A book is on the table. |
मेज़ पर कलम है। | బల్ల పైన పెన్ను ఉంది. | A pen is on the table. |
कलम किताब में है। | పెన్ను పుస్తకంలో ఉంది. | The pen is in the book. |
🧪 4. Practice Exercise
Translate the following sentences into Hindi:
ఈ క్రింది వాక్యాలను హిందీ లోకి అనువదించండి.

1.This is a clock. 🟢 ఇది గడియారం.
Ans._____________

2.The clock is on the table.🟢 గడియారం టేబుల్ పైన ఉంది.
Ans. _______________

3.What is in the book?🟢 పుస్తకంలో ఏమి ఉంది?
Ans.___________________

4.A pen is in the book.🟢 పుస్తకంలో ఒక పెన్ను ఉంది.
Ans.________________

5.What is this?🟢 ఇది ఏమిటి?
Ans.__________
✅ 5. Answers
- यह घड़ी है।
- घड़ी मेज़ पर है।
- किताब में क्या है?
- कलम किताब में है।
- यह क्या है?
🏠 6. Homework
👉 Use today’s vocabulary and structure to make 2 new Hindi sentences.
ఈరోజు నేర్చుకున్న పదాలను మరియు వాక్య నిర్మాణాన్ని ఉపయోగించి రెండు కొత్త హిందీ వాక్యాలు రాయండి.
👉 Write in all three formats: Hindi, Telugu, and English.
👉 మూడు భాషలలో రాయండి: హిందీ, తెలుగు, మరియు ఇంగ్లీష్.
🎯 Hint– “Make sentences using: में, पर, क्या, घड़ी, मेज़”
This lesson is designed to help Telugu and English speakers understand basic Hindi sentences
(ఉపాధ్యాయులకు సూచన- తమరు బోర్డు పై వ్రాసి, విద్యార్థులచేత ఒక పుస్తకములో వ్రాయించి, పదాలు చదివించి, మరిన్ని ఉదాహరణలు చెప్పించండి)
Stay tuned for Day 3: More new words and how to use them in real-life Hindi conversation!
“హిందీ నేర్చుకోవడం వలన దేశభక్తి, అంకితభావం పెరుగుతాయి..“
జై హింద్ – జై హిందీ