LEARN SIMPLE HINDI DAY-11

LEARN SIMPLE HINDI DAY-11
Spoken hindi

LEARN SIMPLE HINDI లో భాగంగా 11 వ రోజుకు స్వాగతం.

ప్రియమైన విద్యార్థులారా, ఇప్పటివరకు మనము.. 

సుమారుగా 55 వరకు హిందీ పదాలు నేర్చుకున్నాము. ఈరోజు నుండి క్రియా పదాలు నేర్చుకుందాము. ఇవి మాట్లాడే సందర్భంలో చాలా ఉపయోగపడతాయి.

🧠 నేటి 10 పదాలు 🧠

Hindi VerbTelugu MeaningUsed withEnglish Meaning
రాतूCome (you – informal)
आओరమ్ముतुमCome (you – friendly/plural)
आइएరండిआपCome (you – respectful)
जाవెళ్ళుतूGo (you – informal)
जाओవెళ్ళుముतुमGo (you – friendly/plural)
जाइएవెళ్ళండిआपGo (you – respectful)
बैठకూర్చోतूSit (you – informal)
बैठोకూర్చొనుముतुमSit (you – friendly/plural)
बैठिएకూర్చోండిआपSit (you – respectful)
मतవద్దుAll (Negative Prefix)Don’t (used to negate a verb)

🧠 EXAMPLES🧠

Hindi SentenceTeluguEnglish
तू घर जा।నువ్వు ఇంటికి వెళ్ళు.You go home.
तुम घर जाओ।నీవు ఇంటికి వెళ్ళుము.You go home.
आप घर जाइए।మీరు ఇంటికి వెళ్ళండి.You go home.
राजू, तुम यहां मत बैठो।రాజు, నీవు ఇక్కడ కూర్చోవద్దు.Raju, don’t sit here.

ఈ విధంగా तू , तुम, आप లను ఉపయోగించేప్పుడు క్రియలు పై విధంగా మారుతాయి.. వీటిని గమనించండి. స్కూల్ లో స్నేహితులతో, ఉపాధ్యాయులతో ఇప్పుడు సంభాషించండి.. వాక్యాలు పుస్తకంలో వ్రాసి, టిచర్ గారికి చూపించండి.

ఈ చిత్రాలను అర్థం అర్థం చేసుకోండి..

तुम आओ । (సమవయస్కులు, స్నేహితులను तुम తో సంబోధిస్తాము..)

तुम आओ । (సమవయస్కులు, స్నేహితులను तुम తో సంబోధిస్తాము..)

आप आइए । (పెద్దవారిని, బహువచనల్లోనూ आप తో సంబోధిస్తాము..)

मत आओ। (వద్దు, కూడదు అని తెలపడానికి వాడతాము)

అర్థమయిందా.. మరిన్ని ఉదాహరణలు మీకోసం.. పూర్తిగా అర్థం అవుతుంది..

1️⃣రా =आ -आओ,आईए-मत ” లను ఉపయోగించి, ఎలా మాట్లాడాలో ఉదాహరణలు..

PronounHindi SentenceTeluguEnglish
तूतू आ।నీవు రా.You come.
तुमतुम आओ।మీరు రమ్ము.You come.
आपआप आइए।మీరు రండి.Please come.
तूतू मत आ।నీవు రావద్దు.Don’t come.
तुमतुम मत आओ।నీవు రావద్దు.Don’t come.
आपआप मत आइए।మీరు రావద్దండి..Please don’t come.

2️⃣వెళ్ళు=जाजाओ,जाईए-मत ” లను ఉపయోగించి, ఎలా మాట్లాడాలో ఉదాహరణలు..

PronounHindi SentenceTeluguEnglish
तूतू जा।నీవు వెళ్ళు.You go.
तुमतुम जाओ।మీరు వెళ్ళుము.You go.
आपआप जाइए।మీరు వెళ్ళండి.Please go.
तूतू मत जा।నీవు వెళ్ళవద్దు.Don’t go.
तुमतुम मत जाओ।నీవు వెళ్ళవద్దు.Don’t go.
आपआप मत जाइए।మీరు వెళ్ళవద్దండి.Please don’t go.

3️⃣కూర్చో=बैठबैठो, बैठिए -मत ” లను ఉపయోగించి, ఎలా మాట్లాడాలో ఉదాహరణలు..

PronounHindi SentenceTeluguEnglish
तूतू बैठ।నీవు కూర్చో.You sit.
तुमतुम बैठो।మీరు కూర్చొనుము.You sit.
आपआप बैठिए।మీరు కూర్చోండి.Please sit.
तूतू मत बैठ।నీవు కూర్చోవద్దు.Don’t sit.
तुमतुम मत बैठो।నీవు కూర్చోవద్దు.Don’t sit.
आपआप मत बैठिए।మీరు కూర్చోవద్దండి.Please don’t sit.
ఈ మాదిరిగానే ..౦ ఈ క్రింది క్రియలకు కుడా వాక్యాలు చెప్పండి.. 
✅👉🏾सुन- విను - Listen
✅👉🏾बोल – మాట్లాడు – Speak
✅👉🏾पढ़ – చదువు – Read
✅👉🏾लिख – వ్రాయు – Write
✅👉🏾ले – తీసుకో – Take..

“हिंदी- सारे देश को एकता के सूत्र में बाँधती है। “

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *