6TH TO 10TH HINDI
F.A-1 ALL IN ONE SET FOR HINDI
FA-1 లో మారిన పరీక్షా విధానం ప్రకారం స్కూల్స్ కి ఇప్పటికే చాల చోట్ల ASSESMENT BOOKLETS వచ్చేసాయి. వాటిలో TOOL-1,2,3,4 లు గా 4 విభాగాలుగా ఉంటాయి. అయితే ఏ ఏ విభాగాల్లో ఎన్నింటికి ఎన్ని మార్కులు వేయాలి ? BOOK REVIEWS, PROJECTS ఎక్కడ వ్రాయాలి ? TEACHERS TOOL-2 లో మన హిందీ లో ఎలా కామెంట్స్ వ్రాసి, మార్క్స్ ఎలా వేయాలి ? ఇలాంటి అంశాలు ఇక్కడ చుడండి.. PDF DOWNLOAD చేసుకోండి..
TOOL-1 (5M)+TOOL-2 (5M)+TOOL-3 (5M)+TOOL-4 (35M ) = 50M
TOOL-1 (5M) – BOOK REVIEWS Student’s Participation & Reflections.
TOOL-2 (5M)- Written Work (Notebooks, Homework, etc.)
TOOL-3 (5M) Project work
TOOL-4 (35M ) Written test 35M
TOTAL –50M
Tool-1 Student participation & Reflections(Book reviews for Languages) 5M
Assessment Booklet లో ఇవ్వబడిన మొదటి అంశం విద్యార్థులచే చేయించే పుస్తక సమీక్షలు మొదలైన పనులు Assessment Booklet లోనే చేయించి, గరిష్టంగా 5మార్కులు వరకు వేయాలి. అది కుడా మార్క్స్ ఈ విధంగా ఇవ్వాలి. भाषाशैली – 2M , विषय-3M
Tool-2 Written work (Notebooks, Homeworks, etc) 5M
Assessment Booklet లో ఇవ్వబడిన 2వ అంశం Note books, home works, చేతివ్రాత, చూచివ్రాత నిమిత్తం ఎలా ఉన్నాయో అనేది ఉపాధ్యాయులు Assessment Booklet లోనే NOTE వ్రాసి గరిష్టంగా 5మార్కులు వరకూ వేయాలి. ఇక్కడ ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ ఎలా వేయాలో PDF BOOKLET డౌన్లోడ్ చేసుకుని, చూడండి..
Tool-3 Project work 5M
Assessment Booklet లో ఇవ్వబడిన 3వ అంశం Project work ప్లేస్ లో విద్యార్థుల చేతనే చేయించి, గరిష్టంగా 5 మార్కులు వరకూ వేయాలి. भाषाशैली – 2M , विषय-3M
Tool-4 Written test 35M
Assessment Booklet లో ఇవ్వబడిన 4వ అంశంగా Written Test ఉంటుంది. ప్రశ్నాపత్రం లో ఉన్న ప్రశ్నలకు OMR SHEET లో ANSWERING చేసి, వాటినే మరలా ఈ Assessment Booklet లో కూడా వ్రాయాలి. ఇక్కడ OMR తో జవాబులు సరిగ్గా సరిపోలేలాగ చూసుకోవాలి. Booklet లో ఏ ప్రశ్న సంఖ్యల వారిగా ఖాళీలు ఇవ్వడం జరిగింది.. కావున ప్రశ్నాపత్రం లోని sections వారిగా జవాబులను ఇక్కడే వ్రాయించాలి..
ముఖ్య గమనిక: Assessment Booklet విద్యార్థుల ఇంటికి ఇవ్వరాదు. ఉపాధ్యాయులకు ఉన్న periods లోనే TOOLS 1,2,3 చేసుకుని, FA జవాబులను BOOKLET లో ఇచ్చిన 4వ స్థానంలో వ్రాయించాలి.
TOTAL 5+5+5+35=50M
ఇప్పుడు 6 నుండి 10వ తరగతి వరకూ..
👉🏾FA-1 50MARKS కు గాను MODEL బుక్లెట్ లో టూల్ వారీగా ఎక్కడెక్కడ ఏమేమి వ్రాయాలో BOOKLETలో తయారు చేసిన MODEL చూడండి..

స్కూల్ లో IFPలో ఈ మోడల్ ANSWERBOOKLET ఓపెన్ చేసి, విద్యార్థులకు EXPLAIN చేయొచ్చు..{ వ్రాయించుకోవచ్చును 🥰😀 (PRACTICE నిమిత్తం)..}
6TH FA-1 ALL TOOLS BOOKLET
7TH FA-1 ALL TOOLS BOOKLET
8TH FA-1 ALL TOOLS BOOKLET
9TH FA-1 ALL TOOLS BOOKLET
10TH FA-1 ALL TOOLS BOOKLET