LEARN SIMPLE HINDI DAY-16

SPOKEN HINDI
SPOKEN HINDI

LEARN SIMPLE HINDI లో భాగంగా 16 వ రోజుకు స్వాగతం.

ప్రియమైన విద్యార్థులారా…

ఈరోజు ఇతరులకు హిందీలో ఈ పని చెయ్యి / చేయండి అని ఎలా చెప్పాలో నేర్చుకుందాం..

📘 Vocabulary

HindiTeluguEnglish
खरीदకొనుBuy
खरीदोకొనుముBuy (informal)
खरीदिएకొనండిBuy (formal)
बेचఅమ్ముSell
बेचोఅమ్ముముSell (informal)
बेचिएఅమ్మండిSell (formal)
पहुंचచేరుకొనుReach
पहुंचोచేరుకొనుముReach (informal)
पहुंचिएచేరుకోండిReach (formal)
जल्दीతొందరగాQuickly

📌 Note

విద్యార్థులారా….
ఇక్కడ क्रिया शब्द (Verbs) – आदेश रूप (Imperative form) ను గమనించండి..

Verb (Root)तुम (Informal)आप (Formal)
खरीदखरीदोखरीदिए
बेचबेचोबेचिए
पहुंचपहुंचोपहुंचिए
पी पियोपीजिए
दे दोदीजिए

📌 “जल्दी” అనేది ఒక క్రియావిశేషణం (Adverb) → ఇది చర్య ఎలా జరుగుతోందో తెలియజేస్తుంది (Ex: जल्दी पहुंचो = తొందరగా చేరు)


📒 PRACTICE SENTENCES🧠

👉 క్రింది హిందీ వాక్యాలకు సరైన తెలుగు అర్థాన్ని కలపండి: (MATCH THE FOLLOWING)

Hindi SentenceTelugu Meaning
आप पानी पीजिए।a) వారు పుస్తకాలు తీసుకొస్తున్నారు.
वे किताबें लाते हैं।b) మీరు నీళ్లు త్రాగండి.
हम पाठशाला पहुंचते हैं।c) మేము బడికి చేరుతున్నాము.
तुम फल खरीदो।d) నీవు పండ్లు కొనుము.

Answers

Answers:

1 → b
2 → a
3 → c
4 → d

📌 TRANSLATE ALL SENTENCES

1. रवि किताब बेचता है।
→____________________

2. आप फल खरीदिए।
→ ___________________

3. हम घर पहुंचते हैं।
→ ___________________

4. तुम पाठशाला जल्दी पहुंचो।
→ ___________________

5. वे सिनेमा देखते हैं।
→ ___________________

6. लड़का और लड़की हिंदी सीखते हैं।
→ ___________________

7. पिताजी, आप किताब दीजिए।
→ ___________________

8.हम कुर्सी पर बैठते हैं।

→ ___________________

9. तुम पानी पिओ।
→ ___________________

10. वे किताबें लाते हैं।
→ ___________________

🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯

“”सीखना कभी बंद मत करो, क्योंकि जीवन कभी बंद नहीं होता।”


“నీవు జీవిస్తూనే ఉన్నంత వరకూ, నేర్చుకోవడం ఆపకూడదు.”


“Never stop learning, because life never stops.”

🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯

👇🏾👇🏾ఇవి కుడా చూడండి 👇🏾👇🏾

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html