శ్రావణ శుక్ల సప్తమి నాడు 1532 సామాన్య శకంలో జన్మించారు..
నేడు వీరి 493 వ (528వ విక్రంసం.)జయంతి
🌿 महाकवि गोस्वामी तुलसीदास 🌿
📿తులసీదాస్ (Tulsidas) హిందూ ధర్మంలో ప్రసిద్ధి చెందిన మహాకవి, భక్తి యుగ కవుల్లో ఒకరు. ఆయన శ్రీరామునిపై అపారమైన భక్తితో రామచరితమానస్ అనే గొప్ప కావ్యాన్ని రచించారు. ఈ కావ్యం అవధీ భాషలో రచించబడింది, ఇది భారతదేశ ప్రజలకు శ్రీరామచరితాన్ని సులభంగా అందించేందుకు రచించబడింది.
📿 తులసీదాస్ జననం 16వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాజాపురంలో జరిగినట్లు పూర్వగ్రంథాలు తెలుపుతున్నాయి. ఆయన శ్రీరాముని పేరు స్మరిస్తూ, భక్తితో జీవించారు. ఆయన రచనలు హిందూ ధర్మాన్ని విశదీకరించడంలో, భక్తి భావనను ప్రచారంలోకి తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించాయి. వారిని వాల్మీకి మహర్షి యొక్క కలియుగ రూపంగా భావిస్తారు.
📿వారు వ్రాసిన హనుమాన్ చాలీసా ఇప్పటికీపిల్లల నుండి పెద్దల వరకూ అందరూ పాడుకుంటూ ఉంటారు.
गोस्वामी तुलसीदास हिन्दी साहित्य के महान कवि और संत थे। उनका जन्म संवत् 1554 (सन् 1497 ई.) में उत्तर प्रदेश के राजापुर गाँव में हुआ था। तुलसीदास जी को भगवान श्रीराम के अनन्य भक्त के रूप में जाना जाता है। उन्होंने संस्कृत में रचित रामायण को आम जनता की भाषा अवधी में “रामचरितमानस” के रूप में प्रस्तुत किया, जिससे सभी वर्गों के लोग भगवान राम की महिमा को समझ सके।
उनकी रचनाएँ— తులసీదాస్ గారి ప్రసిద్ధ గ్రంథాలు:
- रामचरितमानस–రామచరితమానస్
- हनुमान चालीसा–హనుమాన్ చాలీసా
- विनय पत्रिका–వినయపత్రికా
- कवितावली–కవితావలీ
- दोहे और चौपाइयाँ–దోహాలు మరియు చౌపాయిలు
- 🙏 ఆయన భావ ప్రకటనలు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా ఉంటాయి. హనుమాన్ చాలీసా అంటేనే తులసీదాస్ రచన, ఇది శ్రీ హనుమంతునికి అంకితం చేయబడిన 40 శ్లోకాల సంకలనం. వీరు వ్రాసిన “రామ చరిత మానస్” ను వినడానికి స్వయంగా శ్రీ రాముడు సీతా సమేతుడై లక్ష్మణ, హనుమ సహితంగా వచ్చేవారట..

గోస్వామి తులసిదాస్ విరచిత “రామ చరిత మానస్”. హిందీ (అవధి) రామాయణం
🌺 तुलसीदास जी का योगदान:
🌿 తులసీదాస్ జీవితం భక్తి, అహింస, సత్య మరియు ధర్మ మార్గాలను ప్రతిబింబిస్తుంది. ఆయన రచనలు నేటికీ కోట్లాది మంది భక్తుల హృదయాలను హత్తుకుంటూనే ఉన్నాయి..
तुलसीदास जी ने भारतीय संस्कृति, भक्ति भावना और मर्यादा पुरुषोत्तम श्रीराम के आदर्शों को घर-घर तक पहुँचाया। उनकी भाषा सरल, भावपूर्ण और भक्तिमय होती थी।

తులసి పీఠం- ప్రయగ్ రాజ్
🌟 प्रेरणादायक दोहा:
🌿 तुलसी मीठे वचन से, सुख उपजत चहुं ओर।
बसीकरन इक मंत्र है, परिहरु वचन कठोर।”
📜 अर्थ
तुलसीदास जी कहते हैं कि मीठे वचन बोलने से चारों ओर सुख की वृद्धि होती है। मधुर वाणी तो एक वशीकरण मंत्र के समान है, इसलिए कठोर और कड़वे शब्दों को त्याग देना चाहिए।
📘 తెలుగు అనువాదం:
మధురమైన మాటలు మాట్లాడితే అన్ని దిశగా ఆనందం విస్తరిస్తుంది. మధురముగా మాట్లాడటం అంటే వశీకరణ మంత్రం లాంటిదే. అందుకే ఇతరులకు బాధను కల్గించే మాటలను వదిలేయాలి.
🔱 तुलसीदास जी का संदेश:
धर्म, प्रेम, भक्ति और सेवा ही जीवन का उद्देश्य है।
భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్లో వీరి రచనలు వందల ఏళ్ళు గడచినా తాజాగా పరిమళిస్తూనే ఉన్నాయి. భారతీయులకు వీరు ఆదర్శం.. ప్రాతఃస్మరణీయులు.
శ్రీ ప్రేమ చంద్ గారి విశేషాలు, నివశించిన ఇల్లు, వారి స్మారకం..ఇక్కడ చుడండి, చదవండి..👇🏾👇🏾

हमारा हिंदी एडमिन जी को नमस्ते। आपसे भेजी गई हर पोस्ट बच्चों और शिक्षकों के लिए अत्यंत उपयोगी और लाभदायक भी हैं इसके साथ छोटे-छोटे व्याकरण (दसवीं कक्षा परीक्षा उपयोगी) बच्चों के कर के अनुसार पोस्ट करने के लिए हम इंतजार कर रहे हैं।
मेरी बात मानकर यह सुविधा हमारी हिंदी ग्रुप में आरंभ कीजिये जी। सविनय पूर्व के धन्यवाद।