LEARN SIMPLE HINDI లో భాగంగా 18 వ రోజుకు స్వాగతం.
ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం హిందీ లో “OF/ యొక్క “ ను ఎలా వాడాలో.. పదాలు, ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం..
“का / के / की” – संबंध सूचक शब्द
Vocabulary
हिंदी शब्द | తెలుగు అర్థం | English Meaning |
---|---|---|
का / के / की | యొక్క | of |
भाई | సోదరుడు | Brother |
छोटा / छोटे / छोटी | చిన్న | Small |
बड़ा / बड़े / बड़ी | పెద్ద | Big |
छोटा भाई | తమ్ముడు | Younger Brother |
बड़ा भाई | అన్నయ్య | Elder Brother |
बहन | సోదరి | Sister |
छोटी बहन | చెల్లెలు | Younger Sister |
बड़ी बहन | అక్క | Elder Sister |
घर | ఇల్లు | House |
📘 का / के / की का उपयोग कब करते हैं?
का / के / की का प्रयोग “of” (యొక్క) के अर्थ में किया जाता है।
यह संज्ञा (noun) के लिंग (gender) और वचन (number) पर निर्भर करता है।
का / के / की అనే పదాన్ని “యొక్క” (యొక్క) అనే అర్థంలో ఉపయోగిస్తారు.
ఇది నామవాచకం యొక్క లింగం మరియు వచనాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ పట్టిక ను చుడండి..
हिंदी | Telugu | English |
---|---|---|
का (पुरुषवाचक एकवचन) | యొక్క (పురుష లింగం ఏకవచనం) | of (masculine singular) |
की (स्त्रीवाचक एकवचन, बहुवचन ) | యొక్క (ఒక స్త్రీలింగం ఏకవచనం, బహువచనాలు) | of (feminine singular, plural) |
के (बहुवचन या आदरसूचक) | యొక్క (బహువచనాలు లేదా గౌరవప్రదం) | of (plural or respectable) |
📒 PRACTICE SENTENCES🧠
ఒక చిన్న వాక్యప్రయోగం (Usage examples): “का / के / की” ను వాక్యాల్లో సులభంగా ఈ వాక్యాల ద్వారా అర్థం చేసుకోవచ్చును..
- यह राजू का घर है।
👉 ఇది రాజు యొక్క ఇల్లు. - रमा की बहन डॉक्टर है।
👉 రమా అక్క డాక్టర్. - राजू के पिताजी अध्यापक हैं।
👉 రాజు యొక్క తండ్రి గారు ఉపాధ్యాయులు.

वाक्य | తెలుగు అనువాదం | English Translation |
---|---|---|
अजय का भाई राजू है। | అజయ్ యొక్క సోదరుడు రాజు. | Ajay’s brother is Raju. |
राम के भाई भरत और लक्ष्मण हैं। | రాముని సోదరులు భరతుడు మరియు లక్ష్మణుడు. | Ram’s brothers are Bharat and Lakshman. |
राम के पिता दशरथ हैं। | రాముని తండ్రి దశరథుడు. | Ram’s father is Dasharatha. |
राम की पत्नी सीता है। | రాముని భార్య సీత. | Ram’s wife is Sita. |
यह रमा का घर है। | ఇది రమ యొక్క ఇల్లు. | This is Rama’s house. |
यह रमा की किताब है। | ఇది రమ యొక్క పుస్తకం. | This is Rama’s book. |
राजेश का घर गाँव में है। | రాజేష్ యొక్క ఇల్లు గ్రామంలో ఉంది. | Rajesh’s house is in the village. |
राजेश के घर गाँव में हैं। | రాజేష్ యొక్క ఇల్లు(లు) గ్రామంలో ఉన్నాయి. | Rajesh’s houses are in the village. |
रमेश श्रीनु का छोटा भाई है। | రమేష్ శ్రీను యొక్క తమ్ముడు. | Ramesh is Srinu’s younger brother. |
रमा शेखर की बड़ी बहन है। | రమా శేఖర్ యొక్క పెద్ద అక్క. | Rama is Shekhar’s elder sister. |
🎯 अभ्यास (Practice Exercise)
रिक्त स्थान भरो (Fill in the blanks): का / के / की
- सोहन ___ किताब यहाँ है।
- रीता ___ कलम नीला है।
- बच्चों ___ खिलौने टूट गए।
- मेरी माँ ___ नाम गीता है।
- शिक्षक ___ घर स्कूल के पास है।
Answers..✅ उत्तर (Exercise Key):
- की
- की
- के
- का
- का
👇🏾👇🏾కావలసిన వారు ఇక్కడ👇🏾👇🏾

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html