LEARN SIMPLE HINDI DAY-19

SPOKEN HINDI DAY-19
SPOKEN HINDI DAY-19

LEARN SIMPLE HINDI లో భాగంగా 19 వ రోజుకు స్వాగతం.




ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం హిందీ లో OF/ యొక్క “ అనగా का / के / की లను మరిన్ని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.

“का / के / की” – संबंध सूचक शब्द

Vocabulary

हिंदी शब्द (Pronunciation)తెలుగు అనువాదంEnglish Meaning
चढ़ (Chadh)ఎక్కుClimb
चढ़ो (Chadho)ఎక్కుముClimb
चढ़िए (Chadhiye)ఎక్కండిClimb
उतर (Utar)దిగుGet down
उतरो (Utaro)దిగుముGet down
उतरिए (Utariye)దిగండిGet down
भेज (Bhej)పంపించుSend
भेजो (Bhejo)పంపించుముSend
भेजिए (Bhejiye)పంపించండిSend
पेड़ (Ped)చెట్టుTree

Note

के / की / का అంటే “యొక్క” అనే అర్థం వస్తుంది. ఇది సంబంధ బోధక శబ్దం (Possessive case).
వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది:

का → పుంలింగ ఏకవచనo (e.g., सुरेश का लड़का – సురేశ్ యొక్క కొడుకు)

के → పుంలింగ బహువచన లేదా గౌరవ సూచకంగా (e.g., मोहन के पिता – మోహన్ యొక్క తండ్రి)

की → స్త్రీలింగం ఉభయ వచనాలు (e.g., सीता की बहन – సీత యొక్క చెల్లెలు)

📒 PRACTICE SENTENCES🧠

Practice Sentences (अभ्यास )

सुरेश का लड़का पेड़ पर चढ़ता है।
→ సురేశ్ కుమారుడు చెట్టిపైకి ఎక్కుతున్నాడు.

विजय की बहन को पाठशाला भेजो।
→ విజయ చెల్లిని పాఠశాలకు పంపించు।

सीता की बहन पाठ लिखती है।
→ సీత చెల్లి పాఠం వ్రాస్తున్నది।

मोहन के पिता यहां आते हैं।
→ మోహన్ యొక్క తండ్రి ఇక్కడకు వస్తున్నారు.

बीना की बहनें संगीत सीखती हैं।
→ బీనా చెల్లెల్లు సంగీతం నేర్చుకుంటున్నారు।

मैत्री यहां बैठती है।

మైత్రి ఇక్కడ కూర్చుంటోంది.

MORE SENTENCES

महेश के लड़के मैदान में खेलते हैं।
  మహేష్ కుమారులు మైదానంలో ఆడుకుంటున్నారు..

बीना की बहनें संगीत सीखती हैं।
  బీనా అక్కచెల్లెళ్లు సంగీతం నేర్చుకుంటున్నారు.

माताजी घर में क्या करती है?
  అమ్మగారు ఇంట్లో ఏమి చేస్తున్నారు?

राजेश की छोटी बहन खबरें सुनती है।
  రాజేష్ యొక్క చిన్న చెల్లి వార్తలు వింటున్నది.

विजय की मां सुंदर लिखती है।
  విజయ్ తల్లి అందంగా వ్రాస్తున్నది.

🎯 अभ्यास (Practice Exercise)

Part A: Fill in the blanks with का / की / के

  1. राम ___ बहन स्कूल जाती है।
  2. सीता ___ किताब बहुत सुंदर है।
  3. मोहन ___ माता जी मंदिर जाती हैं।
  4. पाठशाला ___ शिक्षक पाठशाला जाते हैं।
  5. राहुल ___ पिता यहाँ काम करते हैं।

TRY THE ANSWERS YOURSELF..

🔁 Part B: Match the following (Hindi to Telugu)

Hindi PhraseTelugu Meaning
1.पेड़ पर चढ़ोA. పాఠశాలకు పంపించు
2.पाठशाला भेजोB. చెట్టుపైకి ఎక్కు
3.संगीत सीखती हैC. వార్తలు వింటుంది4.
4.खबरें सुनती हैD. సంగీతం నేర్చుకుంటుంది
5.पाठ लिखती हैE. పాఠం వ్రాస్తుంది

Answers..✅ మీరు ప్రయత్నం చేసి, ఉపాధ్యయులను అడగండి.

👇🏾👇🏾కావలసిన వారు ఇక్కడ చూడగలరు 👇🏾👇🏾

RASIPHALALU
OM NAMAH SIVAYA

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html