NOTE- విజయవంతంగా నేటికి 20వ రోజు వరకూ పూర్తి చేసుకున్నాం..
FA-1 PREPARATION దృష్ట్యా.. DAY-20 వద్ద అల్ప విరామం తీసుకుని, పరీక్షల అనంతరం.. పునఃప్రారంభంచేసుకుందాం..
🌞 Day 20 – Simple Hindi & Practice
VOCABULARY
Hindi Word | Telugu Meaning | English Meaning |
---|---|---|
से | నుండి, వలన, కంటే, తో | from, than, with |
को | ని, ను, కి, కు | to, for |
चाहिए | కావాలి | want, need |
बड़ा | పెద్ద | big |
छोटा | చిన్న | small |
बुला | పిలుచు | call |
बुलाओ | పిలువుము | (you) call |
बुलाइए | పిలవండి | please call |
कौन | ఎవరు | who |
दूध | పాలు | milk |
NOTE
1. “से” – From, than, with (నుండి, వలన, కంటే, తో)
- राम से मिलो। → రామ్‌తో కలవు.
- दिल्ली से आया हूँ। → ఢిల్లీ నుండి వచ్చాను.
- वह, मुझसे बड़ा है। → అతను, నన్ను కంటే పెద్దవాడు.
2. “को” – to, for, object marker (ని, ను, కి, కు)
- मुझे दूध को दो। → నాకు పాలను ఇవ్వు.
- उस को बुलाओ। → అతన్ని పిలవండి.
- बच्चे को किताब चाहिए। → పిల్లవాడికి పుస్తకం కావాలి.
3. “चाहिए” – want (కావాలి)
- मुझे पानी चाहिए। → నాకు నీళ్లు కావాలి.
- तुम्हें क्या चाहिए? → నీవు ఏం కావాలి?
- राम को को दूध चाहिए। → రాముకి పాలు కావాలి.
PRACTICE
Translate these sentences into Telugu and English..

सीता, तुम राम को बुलाओ।
👉 సీతా, నీవు రామును పిలువు.
👉 Sita, you call Ram.

राजेश को कलम दो।
👉 రాజేష్‌కు పెన్ ఇవ్వు.
👉 Give the pen to Rajesh.
विजय को दूध चाहिए।
👉 విజయ్‌కి పాలు కావాలి.
👉 Vijay wants milk.
कमल को काम चाहिए।
👉 కమల్‌కి పని కావాలి.
👉 Kamal needs work.
श्री हरि कार्तिक से बड़ा है।
👉 శ్రీ హరి కార్తిక్ కంటే పెద్దవాడు.
👉 Shri Hari is bigger/elder than Kartik.
कमला, गायत्री से छोटी है।
👉 కమల గాయత్రి కంటే చిన్నది.
👉 Kamala is younger/smaller than Gayatri.
छोटे बच्चों को क्या चाहिए?
👉 చిన్న పిల్లలకు ఏమి కావాలి?
👉 What do small children want?
विजय कलम से लिखता है।
👉 విజయ్ పెన్‌తో వ్రాస్తాడు.
👉 Vijay writes with a pen.
पिताजी बाजार से आते हैं।
👉 నాన్నగారు మార్కెట్ నుండి వస్తారు.
👉 Father comes from the market.
यहां कौन है?
👉 ఇక్కడ ఎవరు ఉన్నారు?
👉 Who is here?
MORE PRACTICINGS..
🔄Fill in the Blanks
- वह मुझ__ बड़ा है।
- मुझे एक पेन ___।
- राम ___ मिलो।
- आप राम ___ बुलाइए।
- महेश ___ दूध चाहिए।
✅ Answers (for fill in the blanks)
- से
- चाहिए
- से
- को
- को
(NOTE- FA-1 PREPARATION దృష్ట్యా.. DAY-20 వద్ద అల్ప విరామం తీసుకుని, పరీక్షల అనంతరం.. పునఃప్రారంభంచేసుకుందాం..)