100 DAYS ACTION PLAN DAY-10 AB, CD MATERIAL
100days ACTION PLAN లో భాగంగా ఈరోజు 16వ రోజు జరుగుచున్నది….. హిందీ షెడ్యూల్ లో 10వ రోజు
ఈరోజు LEVEL-1 C&D RISING STARS వారికి schedule ప్రకారం ఇవి చదివించి,

REVISION TEST నిర్వహించాలి… ( TESTPAPERSక్రింద ఇవ్వబడ్డాయి..)
LEVEL-2 A&B SHINING STARS వారికి schedule ప్రకారం ఇవి చదివించి,

REVISION TEST నిర్వహించాలి… ( TESTPAPERSక్రింద ఇవ్వబడ్డాయి..)
అయితే ఈ మార్క్స్ ను LEAP APP లో నమోదుపై సందేహాలు అవసరం లేదు.
ఎందుకంటే అసలు LEAP లో MARKS నమోదుకు ఈరోజు SLOT ఇవ్వనేలేదు..😊

ఇక ఈరోజు SCHEDULE ప్ఇరకారం మెటీరియల్ ను download చేసుకుని, చదివించి, TEST పెడదాము
10వ రోజు HINDI లో LEVEL-1 C&D, LEVEL-2 A&B STUDENTS కు SCERT వారిచే ఇవ్వబడిన మెటీరియల్, షెడ్యుల్ ప్రకారం చదువుకోవడానికి అవసరమయ్యే రీతిలో ఒకేచోట జవాబులన్నీ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని, చదువుకోండి..
A & B GRADE PAPER
C & D GRADE PAPER

