ACADEMIC CALENDAR 2024-25

ACADEMIC CALENDAR 2024-25

🔰AP విద్యాశాఖ వారు విడుదల చేసిన నూతన విద్యా సంవత్సరం 2024-25 కాలెండర్ అనుసరించి ఇచ్చిన సమాచారం ఇక్కడ సంక్షిప్తంగా ఇస్తున్నాం……

🎈స్కూల్ టైమింగ్స్ మార్పు
🎈FA & SA New dates
🎈దసరా, క్రిస్ట్మస్, సంక్రాంతి శెలవుల వివరణ

మొదలైన అంశాలను ఇక్కడ చదవండి🗒️

ఏపీ లో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ 2024-25 అకడమిక్ కేలండర్ ను విడుదల చేసింది.

వివరాల ప్రకారం.. నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పని చేయనుండగా ..

శెలవులు అన్ని రకాలు కలిపి 83.

ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు

రెండు విభాగాలకు చివరి పీరియడ్ ను క్రీడలకు ఐచ్ఛికంగా పేర్కొన్నారు.

ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి.

04-10-2024 నుండి 13-10-2024 వరకు.

25-12-2024.

10-01-2025 నుండి 19-01-2025 వరకు.

Dear students , parents and respected teachers here is the academic calendar 2024-2025 from the classes 1st to 10th syllabus is given here. You can download and refer for future.



NO OF VISITERS TILL TODAY