AP TET AND DSC HALL TICKETS DOWNLOAD
ఏపీ టెట్ హాల్ టికెట్స్ విడుదల
మిత్రులారా…! ఏపీ టెట్ హాల్ టికెట్స్ విడుదల
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబి లిటీ టేస్ట్ (TET) పరీక్ష హాల్ టికెట్లు ను శనివారం రాత్రి విడు దల చేసింది..ఇందుకు సంబధించిన వ్రాత పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో నిర్వహించనున్నారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
టెట్ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజులు పాటు జరుగుతాయి.
⭐ మొదటి సెషన్ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుంది.
⭐ ఇక రెండో సెషన్ మధ్యా హ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుంది.
AP TET 2024 Examination schedule
OCTOBER
👉 3,4,5 – Languages
👉 6 to14 (morning session) – SGT (12th Holiday)
👉 14 to19 (afternoon session) – SA (Maths, Physics, Biology, Social)
హాల్ టికెట్లు డౌన్ చేసుకోండిలా
⭐ ఏపీ టెట్ అభ్యర్థులు https://aptet.apcfss.in/# వెబ్ సైట్లోకి వెళ్లాక అక్కడ హోం పేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాండి. –
⭐ఇక్కడ అభ్యర్థి Candidate ID, పుట్టిన తేదీతోపాటు వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేయాలి. -లాగిన్ పై క్లిక్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ల్పే అవుతుంది.-
⭐ ప్రింట్ లేదా డౌన్ లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని తీసుకోవాలి. -పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పని సరిగా ఉండాలి.