LEARN SIMPLE HINDI లో భాగంగా 10 వ రోజుకు స్వాగతం.
ప్రియమైన విద్యార్థులారా, ఇంతవరకు మనం ప్రతిరోజు 5 కొత్త హిందీ పదాలు నేర్చుకున్నాము. ఈరోజు నుండి రోజుకి 10 కొత్త హిందీ పదాలు నేర్చుకుని అతి తక్కువ కాలంలోనే హిందీలో మాట్లాడుకుందాం…
🧠 నేటి 10 పదాలు 🧠
Hindi | English | Telugu |
---|---|---|
अखबार | Newspaper | వార్తాపత్రిక |
घर | House | ఇల్లు |
मैदान | Playground | ఆటస్థలం |
गाय | Cow | ఆవు |
गायें | Cows | ఆవులు |
घोड़ा | Horse | గుర్రం |
घोड़े | Horses | గుర్రాలు |
बिल्ली | Cat | పిల్లి |
बिल्लियां | Cats | పిల్లులు |
गेंद | Ball | బంతి |
🧠 Note 🧠
यह,वह, ये, वे, हम
यह,वह, ये, वे, हम పదాలను ఉపయోగించి మరియు ఇంతకుముందు మీరు నేర్చుకున్న పదాలను ఉపయోగించి మీరు రాయగలిగినన్ని కొత్త వాక్యాలు తయారు చేయండి.
“जय हिंद-जय हिंदी”
మీరు 100కు పైగా తయారు చేయగలరు
✍️ Practice Time:
మీ కోసం కొన్ని ఉదాహరణలు:
Hindi – English – Telugu
यह अखबार है।
ఇది వార్తాపత్రిక.
This is a newspaper.
वह घर है।
అది ఇల్లు.
That is a house.
मैदान में गाय है।
మైదానంలో ఆవు ఉన్నది.
Cow is in the ground.
वे गायें हैं।
అవి ఆవులు
Those are cows.
यह बिल्ली है।
ఇది పిల్లి
This is a cat.
वे बिल्लियां हैं।
అవి పిల్లులు
Those are cats.
यह गेंद है।
ఇది బంతి
This is a ball.
घोड़े पर बिल्ली है ।
గుర్రం పై పిల్లి ఉన్నది.
Cat is upon the horse..
वह गाय है।
అది ఆవు.
That is a cow.
🏠 Homework:
పైవి కేవలం ఇక్కడి పదాలతో ఇచ్చిన ఉదాహరణలు మాత్రమే..
DAY-1 నుండి DAY-9 వరకూ చదివిన అన్ని పదాలతో ఇప్పుడు మీరు 100 వాక్యాలు తాయారు చేయండి.
🎯 లక్ష్యం: 100+ వాక్యాలు తయారు చేయడం
“”हिंदी सीखना सिर्फ एक भाषा सीखना नहीं है — यह एक संस्कृति, इतिहास और भारत के दिल को समझने की कुंजी है।”
👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html