LEARN SIMPLE HINDI లో భాగంగా 11 వ రోజుకు స్వాగతం.
ప్రియమైన విద్యార్థులారా, ఇప్పటివరకు మనము..
సుమారుగా 55 వరకు హిందీ పదాలు నేర్చుకున్నాము. ఈరోజు నుండి క్రియా పదాలు నేర్చుకుందాము. ఇవి మాట్లాడే సందర్భంలో చాలా ఉపయోగపడతాయి.
🧠 నేటి 10 పదాలు 🧠
Hindi Verb | Telugu Meaning | Used with | English Meaning |
---|---|---|---|
आ | రా | तू | Come (you – informal) |
आओ | రమ్ము | तुम | Come (you – friendly/plural) |
आइए | రండి | आप | Come (you – respectful) |
जा | వెళ్ళు | तू | Go (you – informal) |
जाओ | వెళ్ళుము | तुम | Go (you – friendly/plural) |
जाइए | వెళ్ళండి | आप | Go (you – respectful) |
बैठ | కూర్చో | तू | Sit (you – informal) |
बैठो | కూర్చొనుము | तुम | Sit (you – friendly/plural) |
बैठिए | కూర్చోండి | आप | Sit (you – respectful) |
मत | వద్దు | All (Negative Prefix) | Don’t (used to negate a verb) |
🧠 EXAMPLES🧠
Hindi Sentence | Telugu | English |
---|---|---|
तू घर जा। | నువ్వు ఇంటికి వెళ్ళు. | You go home. |
तुम घर जाओ। | నీవు ఇంటికి వెళ్ళుము. | You go home. |
आप घर जाइए। | మీరు ఇంటికి వెళ్ళండి. | You go home. |
राजू, तुम यहां मत बैठो। | రాజు, నీవు ఇక్కడ కూర్చోవద్దు. | Raju, don’t sit here. |
ఈ విధంగా तू , तुम, आप లను ఉపయోగించేప్పుడు క్రియలు పై విధంగా మారుతాయి.. వీటిని గమనించండి. స్కూల్ లో స్నేహితులతో, ఉపాధ్యాయులతో ఇప్పుడు సంభాషించండి.. వాక్యాలు పుస్తకంలో వ్రాసి, టిచర్ గారికి చూపించండి.
ఈ చిత్రాలను అర్థం అర్థం చేసుకోండి..

तुम आओ । (సమవయస్కులు, స్నేహితులను तुम తో సంబోధిస్తాము..)

तुम आओ । (సమవయస్కులు, స్నేహితులను तुम తో సంబోధిస్తాము..)

आप आइए । (పెద్దవారిని, బహువచనల్లోనూ आप తో సంబోధిస్తాము..)

मत आओ। (వద్దు, కూడదు అని తెలపడానికి వాడతాము)
అర్థమయిందా.. మరిన్ని ఉదాహరణలు మీకోసం.. పూర్తిగా అర్థం అవుతుంది..
1️⃣రా =“आ -आओ,आईए-मत ” లను ఉపయోగించి, ఎలా మాట్లాడాలో ఉదాహరణలు..
Pronoun | Hindi Sentence | Telugu | English |
---|---|---|---|
तू | तू आ। | నీవు రా. | You come. |
तुम | तुम आओ। | మీరు రమ్ము. | You come. |
आप | आप आइए। | మీరు రండి. | Please come. |
तू | तू मत आ। | నీవు రావద్దు. | Don’t come. |
तुम | तुम मत आओ। | నీవు రావద్దు. | Don’t come. |
आप | आप मत आइए। | మీరు రావద్దండి.. | Please don’t come. |
2️⃣వెళ్ళు=“जा –जाओ,जाईए-मत ” లను ఉపయోగించి, ఎలా మాట్లాడాలో ఉదాహరణలు..
Pronoun | Hindi Sentence | Telugu | English |
---|---|---|---|
तू | तू जा। | నీవు వెళ్ళు. | You go. |
तुम | तुम जाओ। | మీరు వెళ్ళుము. | You go. |
आप | आप जाइए। | మీరు వెళ్ళండి. | Please go. |
तू | तू मत जा। | నీవు వెళ్ళవద్దు. | Don’t go. |
तुम | तुम मत जाओ। | నీవు వెళ్ళవద్దు. | Don’t go. |
आप | आप मत जाइए। | మీరు వెళ్ళవద్దండి. | Please don’t go. |
3️⃣కూర్చో=“बैठ–बैठो, बैठिए -मत ” లను ఉపయోగించి, ఎలా మాట్లాడాలో ఉదాహరణలు..
Pronoun | Hindi Sentence | Telugu | English |
---|---|---|---|
तू | तू बैठ। | నీవు కూర్చో. | You sit. |
तुम | तुम बैठो। | మీరు కూర్చొనుము. | You sit. |
आप | आप बैठिए। | మీరు కూర్చోండి. | Please sit. |
तू | तू मत बैठ। | నీవు కూర్చోవద్దు. | Don’t sit. |
तुम | तुम मत बैठो। | నీవు కూర్చోవద్దు. | Don’t sit. |
आप | आप मत बैठिए। | మీరు కూర్చోవద్దండి. | Please don’t sit. |
ఈ మాదిరిగానే ..౦ ఈ క్రింది క్రియలకు కుడా వాక్యాలు చెప్పండి..
✅👉🏾सुन- విను - Listen
✅👉🏾बोल – మాట్లాడు – Speak
✅👉🏾पढ़ – చదువు – Read
✅👉🏾लिख – వ్రాయు – Write
✅👉🏾ले – తీసుకో – Take..
“हिंदी- सारे देश को एकता के सूत्र में बाँधती है। “
👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html