LEARN SIMPLE HINDI DAY-13

SIMPLE HINDI DAY-13
SIMPLE HINDI DAY-13

LEARN SIMPLE HINDI లో భాగంగా 13 వ రోజుకు స్వాగతం.

ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం మరిన్ని క్రియా పదాలు వాటి ప్రయోగాలు నేర్చుకుందాం..

📘 Vocabulary

HindiEnglishTelugu
लिखWriteవ్రాయు
लिखोWriteవ్రాయుము
लिखिएWriteవ్రాయండి
पढ़Readచదువు
पढ़ोReadచదువుము
पढ़िएReadచదవండి
सुनListenవిను
सुनोListenవినుము
सुनिएListenవినండి
खबरNewsవార్త
खबरेंNews వార్తలు
Hindi English Telugu
लिखWriteవ్రాయు
लिखोWriteవ్రాయుము
लिखिएWriteవ్రాయండి
पढ़Readచదువు
पढ़ोReadచదువుము
पढ़िएReadచదవండి
सुनListenవిను
सुनोListenవినుము
सुनिएListenవినండి
खबरNewsవార్త
खबरेंNewsవార్తలు

✍️ Practice Sentences

तू (You – informal):

  1. रोहित, तू पाठ पढ़।
  2. स्वाती, तू हिंदी लिख।
  3. अजय, तू यह खबर सुन।

👉 तुम (You – familiar):

  1. संदीप, तुम यह पाठ पढ़ो।
  2. रीता, तुम अपना नाम लिखो।
  3. विजय, तुम ध्यान से सुनो।

👉 आप (You – respectful):

  1. पिताजी, आप खबरें सुनिए।
  2. गुरुजी, आप हिंदी पाठ पढ़िए।
  3. दादी, आप मेरा नाम लिखिए।

📒 PRACTICE SENTENCES🧠

👉 Telugu వాక్యాన్ని చూడండి. క్రింది క్రియాపదాలను ఉపయోగించి సరైన హిందీ వాక్యాన్ని రాయండి:

  1. అమ్మ వార్తలు వినండి.
  2. రవి, పాఠం చదువు.
  3. హరి గారు, మీరు పాఠం చదవండి.
  4. చెల్లెలు, నీ పేరు వ్రాయి.
  5. నీవు వార్తలు చదువు.
  6. టీచర్, మీరు ఈ పేరు వ్రాయండి.

Answers

  1. माँ जी , आप खबरें सुनिए।
  2. रवि, तू पाठ पढ़।
  3. हरी जी, आप पाठ पढ़िए।
  4. बहन, तू अपना नाम लिख।
  5. तुम खबरें पढ़ो।
  6. शिक्षिका जी, आप यह नाम लिखिए।

🏠 Homework

👉 క్రింది పేర్లను వాడి వాక్యాలు తయారుచేయండి

(వారి వయస్సుని గమనించి తగిన సర్వనామం – तू/तुम/आप – ఉపయోగించండి):

  • నాన్న
  • తమ్ముడు
  • మిత్రుడు
  • టీచర్
  • స్నేహితురాలు
  • అమ్మమ్మ.

Example Answer:

  • నాన్న: पिताजी, आप यह पाठ पढ़िए।
  • తమ్ముడు: राहुल, तू खबर पढ़।

ప్రతి పదానికి 3 వాక్యాలు = మొత్తం 15 వాక్యాలు వ్రాసి, టీచర్ కి చూపించండి. 💯✨

“उठो, जागो और तब तक मत रुको जब तक लक्ष्य की प्राप्ति न हो जाए।”

Arise, awake and stop not till the goal is reached. SWAMI VIVEKANANDA

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html