LEARN SIMPLE HINDI లో భాగంగా 16 వ రోజుకు స్వాగతం.
ప్రియమైన విద్యార్థులారా…
ఈరోజు ఇతరులకు హిందీలో ఈ పని చెయ్యి / చేయండి అని ఎలా చెప్పాలో నేర్చుకుందాం..
📘 Vocabulary
Hindi | Telugu | English |
---|---|---|
खरीद | కొను | Buy |
खरीदो | కొనుము | Buy (informal) |
खरीदिए | కొనండి | Buy (formal) |
बेच | అమ్ము | Sell |
बेचो | అమ్ముము | Sell (informal) |
बेचिए | అమ్మండి | Sell (formal) |
पहुंच | చేరుకొను | Reach |
पहुंचो | చేరుకొనుము | Reach (informal) |
पहुंचिए | చేరుకోండి | Reach (formal) |
जल्दी | తొందరగా | Quickly |
📌 Note
విద్యార్థులారా….
ఇక్కడ क्रिया शब्द (Verbs) – आदेश रूप (Imperative form) ను గమనించండి..
Verb (Root) | तुम (Informal) | आप (Formal) |
---|---|---|
खरीद | खरीदो | खरीदिए |
बेच | बेचो | बेचिए |
पहुंच | पहुंचो | पहुंचिए |
पी | पियो | पीजिए |
दे | दो | दीजिए |
📌 “जल्दी” అనేది ఒక క్రియావిశేషణం (Adverb) → ఇది చర్య ఎలా జరుగుతోందో తెలియజేస్తుంది (Ex: जल्दी पहुंचो = తొందరగా చేరు)
📒 PRACTICE SENTENCES🧠
👉 క్రింది హిందీ వాక్యాలకు సరైన తెలుగు అర్థాన్ని కలపండి: (MATCH THE FOLLOWING)
Hindi Sentence | Telugu Meaning |
---|---|
आप पानी पीजिए। | a) వారు పుస్తకాలు తీసుకొస్తున్నారు. |
वे किताबें लाते हैं। | b) మీరు నీళ్లు త్రాగండి. |
हम पाठशाला पहुंचते हैं। | c) మేము బడికి చేరుతున్నాము. |
तुम फल खरीदो। | d) నీవు పండ్లు కొనుము. |
✅ Answers
✅ Answers:
1 → b
2 → a
3 → c
4 → d
📌 TRANSLATE ALL SENTENCES
1. रवि किताब बेचता है।
→____________________
2. आप फल खरीदिए।
→ ___________________
3. हम घर पहुंचते हैं।
→ ___________________
4. तुम पाठशाला जल्दी पहुंचो।
→ ___________________
5. वे सिनेमा देखते हैं।
→ ___________________
6. लड़का और लड़की हिंदी सीखते हैं।
→ ___________________
7. पिताजी, आप किताब दीजिए।
→ ___________________
8.हम कुर्सी पर बैठते हैं।
→ ___________________
9. तुम पानी पिओ।
→ ___________________
10. वे किताबें लाते हैं।
→ ___________________
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
“”सीखना कभी बंद मत करो, क्योंकि जीवन कभी बंद नहीं होता।”
“నీవు జీవిస్తూనే ఉన్నంత వరకూ, నేర్చుకోవడం ఆపకూడదు.”
“Never stop learning, because life never stops.”
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
👇🏾👇🏾ఇవి కుడా చూడండి
👇🏾👇🏾
👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html