LEARN SIMPLE HINDI DAY-18

SPOKEN HINDI
SPOKEN HINDI

LEARN SIMPLE HINDI లో భాగంగా 18 వ రోజుకు స్వాగతం.




ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం హిందీ లో “OF/ యొక్క “ ను ఎలా వాడాలో.. పదాలు, ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం..

“का / के / की” – संबंध सूचक शब्द

Vocabulary

हिंदी शब्दతెలుగు అర్థంEnglish Meaning
का / के / कीయొక్కof
भाईసోదరుడుBrother
छोटा / छोटे / छोटीచిన్నSmall
बड़ा / बड़े / बड़ीపెద్దBig
छोटा भाईతమ్ముడుYounger Brother
बड़ा भाईఅన్నయ్యElder Brother
बहनసోదరిSister
छोटी बहनచెల్లెలుYounger Sister
बड़ी बहनఅక్కElder Sister
घरఇల్లుHouse

📘 का / के / की का उपयोग कब करते हैं?

का / के / की का प्रयोग “of” (యొక్క) के अर्थ में किया जाता है।
यह संज्ञा (noun) के लिंग (gender) और वचन (number) पर निर्भर करता है।

का / के / की అనే పదాన్ని “యొక్క” (యొక్క) అనే అర్థంలో ఉపయోగిస్తారు.
ఇది నామవాచకం యొక్క లింగం మరియు వచనాలపై ఆధారపడి ఉంటుంది.

ఈ పట్టిక ను చుడండి..

हिंदीTeluguEnglish
का (पुरुषवाचक एकवचन)యొక్క (పురుష లింగం ఏకవచనం)of (masculine singular)
की (स्त्रीवाचक एकवचन, बहुवचन )యొక్క (ఒక స్త్రీలింగం ఏకవచనం, బహువచనాలు)of (feminine singular, plural)
के (बहुवचन या आदरसूचक)యొక్క (బహువచనాలు లేదా గౌరవప్రదం)of (plural or respectable)

📒 PRACTICE SENTENCES🧠

ఒక చిన్న వాక్యప్రయోగం (Usage examples): “का / के / की” ను వాక్యాల్లో సులభంగా ఈ వాక్యాల ద్వారా అర్థం చేసుకోవచ్చును..

  • यह राजू का घर है।
    👉 ఇది రాజు యొక్క ఇల్లు.
  • रमा की बहन डॉक्टर है।
    👉 రమా అక్క డాక్టర్.
  • राजू के पिताजी अध्यापक हैं।
    👉 రాజు యొక్క తండ్రి గారు ఉపాధ్యాయులు.
वाक्यతెలుగు అనువాదంEnglish Translation
अजय का भाई राजू है।అజయ్ యొక్క సోదరుడు రాజు.Ajay’s brother is Raju.
राम के भाई भरत और लक्ष्मण हैं।రాముని సోదరులు భరతుడు మరియు లక్ష్మణుడు.Ram’s brothers are Bharat and Lakshman.
राम के पिता दशरथ हैं।రాముని తండ్రి దశరథుడు.Ram’s father is Dasharatha.
राम की पत्नी सीता है।రాముని భార్య సీత.Ram’s wife is Sita.
यह रमा का घर है।ఇది రమ యొక్క ఇల్లు.This is Rama’s house.
यह रमा की किताब है।ఇది రమ యొక్క పుస్తకం.This is Rama’s book.
राजेश का घर गाँव में है।రాజేష్ యొక్క ఇల్లు గ్రామంలో ఉంది.Rajesh’s house is in the village.
राजेश के घर गाँव में हैं।రాజేష్ యొక్క ఇల్లు(లు) గ్రామంలో ఉన్నాయి.Rajesh’s houses are in the village.
रमेश श्रीनु का छोटा भाई है।రమేష్ శ్రీను యొక్క తమ్ముడు.Ramesh is Srinu’s younger brother.
रमा शेखर की बड़ी बहन है।రమా శేఖర్ యొక్క పెద్ద అక్క.Rama is Shekhar’s elder sister.

🎯 अभ्यास (Practice Exercise)

रिक्त स्थान भरो (Fill in the blanks): का / के / की

  1. सोहन ___ किताब यहाँ है।
  2. रीता ___ कलम नीला है।
  3. बच्चों ___ खिलौने टूट गए।
  4. मेरी माँ ___ नाम गीता है।
  5. शिक्षक ___ घर स्कूल के पास है।

Answers..✅ उत्तर (Exercise Key):

  1. की
  2. की
  3. के
  4. का
  5. का

👇🏾👇🏾కావలసిన వారు ఇక్కడ👇🏾👇🏾

GOVINA NAMALU

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html