
Learn Hindi Through Telugu & English
DAY-3
DAY-1, DAY-2 లలో నేర్చుకున్న 10 పదాలు, వాటి వాక్యాలు మరలా రివిజన్ చేసుకుని, అప్పుడు DAY-3 మొదలు పెట్టండి…
DAY-1 यह, वह, किताब, कलम, है
यह किताब है। ఇది పుస్తకం. This is a book.
वह कलम है। అది కలము That is a Pen.
यह कलम है। ఇది కలము This is a pen.
वह किताब है। అది పుస్తకము That is a Book.
DAY-2 में, पर, क्या ? मेज़, घड़ी
किताब में क्या है? పుస్తకంలో ఏముంది? What's in the book?
घड़ी मेज़ पर है। గడియారం టేబుల్ మీద ఉంది. The CLOCK is on the table.
यह क्या है? ఇది ఏమిటి? What is this?
मेज़ पर क्या है? టేబుల్ మీద ఏముంది? What's on the table?
यह घड़ी है। ఇది ఒక గడియారం. This is a CLOCK.
📝 1. VOCABULARY
Hindi – Telugu – English
🪷 Hindi | 🌿 Telugu | 🌍 English |
---|---|---|
कुर्सी | కుర్చీ | Chair |
यहाँ | ఇక్కడ | Here |
वहाँ | అక్కడ | There |
कहाँ | ఎక్కడ | Where |
क्या | ఏమిటి | What |
📝 2. Note
- यहाँ = near the speaker → “Here” దగ్గరగా ఉన్నవారిని/వాటిని గూర్చి సంబోధించడానికి వాడతాము..
- वहाँ = far from the speaker → “There” దూరంగా ఉన్నవారిని/వాటిని గూర్చి సంబోధించడానికి వాడతాము..
- क्या is used for questions → “What” ఏమిటి.. ఏమి ..? అని ప్రశ్నించడానికి వాడతాము.
📚 3. Example Sentences
Hindi | Telugu | English |
---|---|---|
यह क्या है? | ఇది ఏమిటి? | What is this? |
यह कलम है। | ఇది కలం. | This is a pen. |
मेज़ कहाँ है? | బల్ల ఎక్కడ ఉంది? | Where is the table? |
मेज़ यहाँ है। | బల్ల ఇక్కడ ఉంది. | The table is here. |
वह क्या है? | అది ఏమిటి? | What is that? |
वह कुर्सी है। | అది కుర్చీ. | That is a chair. |
किताब कहाँ है? | పుస్తకం ఎక్కడ ఉంది? | Where is the book? |
किताब मेज़ पर है। | పుస్తకం బల్ల పైన ఉంది. | The book is on the table. |
मेज़ पर कलम है। | బల్ల మీద కలం ఉంది. | The pen is on the table. |
किताब में कलम है। | పుస్తకం లో కలం ఉంది. | The pen is inside the book. |
✍️ 4. Practice Exercises (अभ्यास)
✍️ Practice 1 :
Translate into Hindi:
- ఇది కుర్చీ

2.ఇక్కడ బల్ల ఉంది.

3.ఇది ఏమిటి?

4.అక్కడ ఏమి ఉంది?

✅ Answers (उत्तर)
- यह कुर्सी है।
- यहाँ मेज है।
- यह क्या है?
- वहाँ क्या है?
✍️ Practice 2: Fill in the blanks
(Use the correct word: क्या, कहाँ, यहाँ, वहाँ, कुर्सी, किताब)
- यह __________ है।
- कलम __________ है।
- ________यह मेज़ है ?
- बच्चा __________ है।
- वह __________ है।
✔️ Answers:
- यह कुर्सी है। – ఇది కుర్చీ.
- कलम यहाँ है। – కలం ఇక్కడ ఉంది.
- क्या यह मेज़ है? – ఇది బల్లయేనా?
- बच्चा वहाँ है। – పిల్లవాడు అక్కడ ఉన్నాడు.
- वह किताब है। – అది పుస్తకం.
🎯 5. Task for the Day
✅ Make 5 new Hindi sentences using today’s words.
ఇక్కడ ఈరోజు నేర్చుకున్న పదాలను ఉపయోగించి 5 క్రొత్త హిందీ వాక్యాలు వ్రాయండి.
✅ Write in Hindi + Telugu + English. హిందీ + తెలుగు + ఇంగ్లీషులో 3 భాషల్లోనూ రాయండి.
✅ Speak aloud and try to use real objects around you (pen, book, table, etc.).బిగ్గరగా హిందీ లో మాట్లాడండి మరియు మీ చుట్టూ ఉన్న వస్తువులను (పెన్ను, పుస్తకం, టేబుల్ మొదలైనవి) హిందీ లో ఉపయోగించడానికి ప్రయత్నించండి.
👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html
Hindi పదాలకి తెలుగులో ఇస్తే బాగున్ను
హిందీ నీ సునయసం గా చదవగలరు
మొదటి రోజు ఇచ్చి నట్టు
తప్పకుండా మీ సూచన పటిద్దాము
नमस्ते जी 🙏, आपने जो बढ़िया काम शुरू किया वह सचमुच हिंदी सीखने वालों केलिए बहुत उपयोगी होगा।
आपको मेरी ओर से बहुत आभार व्यक्त कर रहा हूँ।
👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏