LEARN SIMPLE HINDI DAY-7

LEARN SIMPLE HINDI DAY-7
స్పోకెన్ హిందీ హమరి

ఇప్పటివరకూ LEARN SIMPLE HINDI లో భాగంగా 6రోజులు పూర్తయ్యాయి…

DAY-1, 2, 3,4,5,6 లలో మనం నేర్చుకున్న పదాలు మరియు వాక్యాలను ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని, చదువుకోండి..

వాటిని అన్నింటినీ రివిజన్ చేసిన తరువాతనే DAY-7 మొదలుపెట్టండి….

DAY-1 यह, वह, किताब, कलम, है

🟡 Hindi🟢 Telugu🔵 English
यह किताब है।ఇది పుస్తకంThis is a book
वह कलम है।అది కలముThat is a pen
यह कलम है।ఇది కలముThis is a pen
वह किताब है।అది పుస్తకముThat is a book

DAY-2 में, पर, क्या ? मेज़, घड़ी

Hindi (हिन्दी)Telugu (తెలుగు)English
किताब में क्या है?పుస్తకంలో ఏముంది?What’s in the book?
घड़ी मेज़ पर है।గడియారం టేబుల్ మీద ఉంది.The watch is on the table.
यह क्या है?ఇది ఏమిటి?What is this?
मेज़ पर क्या है?టేబుల్ మీద ఏముంది?What’s on the table?
यह घड़ी है।ఇది ఒక గడియారం.This is a watch.

DAY-3 कुर्सी, यहाँ, वहाँ, कहाँ, क्या

Hindi (हिन्दी)Telugu (తెలుగు)English
यह कुर्सी है।ఇది కుర్చీ.This is the chair.
यहाँ मेज़ है।ఇక్కడ టేబుల్ ఉంది.Here is the table.
यह क्या है?ఇది ఏమిటి?What is this?
वहाँ क्या है?అక్కడ ఏముంది?What is there?

.

DAY-4 हाथ, दीवार, हाँ, नहीं, ज़मीन

Hindi (हिन्दी)Telugu (తెలుగు)English
हाथ में क्या है?చేతిలో ఏమి ఉన్నది?What is in the hand?
दीवार पर घड़ी है।గోడ మీద గడియారం ఉన్నది.A clock is on the wall.
हाँ, यह किताब है।అవును, ఇది పుస్తకం.Yes, this is a book.
मेज़ ज़मीन पर है।టేబుల్ నేల పైన ఉన్నది.The table is on the floor.
नहीं, यह घड़ी नहीं है।కాదు, ఇది గడియారం కాదు.No, this is not a clock.
🟠 Hindi🔵 Telugu🟢 English
कुर्सी कहाँ है?కుర్చీ ఎక్కడ ఉంది?Where is the chair?
मेज़ यहाँ है।టేబుల్ ఇక్కడ ఉన్నది.Table is here.
मेज़ और कुर्सी ज़मीन पर हैं।టేబుల్ మరియు కుర్చీ నేల పైన ఉన్నాయి.Table and chair are on the floor.
किताब और कलम वहाँ हैं।పుస్తకం మరియు పెన్ను అక్కడ ఉన్నాయి.Book and pen are there.
हाँ, किताब और कलम वहाँ हैं।అవును, పుస్తకం మరియు పెన్ను అక్కడ ఉన్నాయిYes, book and pen are there.

DAY-6 लड़का, लड़के, लड़की, लड़कियाँ, कौन

HindiTeluguEnglish
यहाँ कौन है?ఇక్కడ ఎవరు ఉన్నారు?Who is here?
यहाँ लड़का है।ఇక్కడ బాలుడు ఉన్నాడు.The boy is here.
वहाँ कौन हैं?అక్కడ ఎవరు ఉన్నారు?Who are there?
वहाँ लड़कियाँ हैं।అక్కడ బాలికలు ఉన్నారు.The girls are there.


🗓️ Day-7

🗣️ 1. Vocabulary

HindiTeluguEnglish
मैंనేనుI
तूనువ్వుYou (informal)
तुमనీవుYou (casual)
आपమీరు / తమరుYou (formal)
बच्चाచిన్నపిల్లవాడుChild

📝 2. Note

✅ “मैं – हूँ” “तू – है” “तुम – हो” “आप – हैं”

✅ 1. मैं – हूँ

HAMARIHINDI-SIMPLE HINDI

“मैं” = “I” → used for self. మనకు మనం “నేను” అని చెప్పుకోవడానికి వాడతాము.

मैं = నేను, हूँ = ఉన్నాను
English: I am
Telugu: నేను ఉన్నాను

  • “मैं” అనేది మొదటి వ్యక్తి ఏకవచనము (First Person Singular)
  • “हूँ” అనే క్రియాపదాన్ని “मैं” తో మాత్రమే వాడతారు.
  • ఇది స్వయంగా మన గురించి మాట్లాడే సందర్భంలో ఉపయోగిస్తారు.
  • (Subject always matches with verb ending in Hindi.) కర్తను అనుసరించి క్రియ వస్తుంది..

📝 ఉదాహరణలు:

  • मैं छात्र हूँ। → నేను విద్యార్థిని.
  • मैं गुरु हूँ। → నేను గురువును.

✅ 2. तू – है

HAMARIHINDI-SIMPLE HINDI

“तू” → “You”, used with very close friends or small children. మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలకు, జంతువులను సంబోధించడానికి వాడతాము..

तू = నువ్వు, है = ఉన్నావు
English: You are
Telugu: నువ్వు ఉన్నావు

  • “तू” అనేది ఎదుటి వ్యక్తి ఏకవచనము (Second Person Singular – Informal)
  • ఇది చిన్న పిల్లలు, బాగా దగ్గరగా ఉన్న స్నేహితులు, లేదా పద్యాలలో వాడతారు.
  • దీనికి జతగా వాడే క్రియాపదం “है”

📝 ఉదాహరణలు:

  • तू बच्चा है। → నువ్వు చిన్న పిల్లవాడివి.
  • तू अच्छा है। → నువ్వు మంచివాడివి.

⚠️ జాగ్రత్త: పెద్దవారితో ఇలా మాట్లాడరాదు.


✅ 3. तुम – हो

HAMARIHINDI-SIMPLE HINDI

“तुम” → casual, for friends or same age. మనకు సమ వయస్కులకు, స్నేహితులను సంబోధించడానికి వాడతాము

వాక్యం तुम = నీవు (సాధారణంగా), हो = ఉన్నావు
English: You are
Telugu: నీవు ఉన్నావు

  • “तुम” అనేది ఎదుటి వ్యక్తి ఏకవచనము (Second Person Singular – formal)
  • ఇది స్నేహితులతో, సహచరులతో, లేదా సేమ్ ఏజ్ వారికి వాడతారు.
  • దీనికి జతగా వాడే క్రియాపదం “हो”

📝 ఉదాహరణలు:

  • तुम कौन हो? → నీవు ఎవరు?
  • तुम महेश हो। → నీవు మహేశ్.

✅ 4. आप – हैं

HAMARIHINDI-SIMPLE HINDI

“आप” → respectful “You”, used for elders, teachers, strangers. పెద్దవారిని, ఎక్కువమంది ఉన్నప్పుడు అనగా బహువచనంలో మీరు, తమరు అని సంబోధించడానికి వాడతాము

आप = మీరు (గౌరవంగా), हैं = ఉన్నారు
English: You are (respectfully)
Telugu: మీరు ఉన్నారు

  • “आप” అనేది ఎదుటి వ్యక్తి గౌరవవంతమైన రూపం. (Second Person Singular – formal)
  • పెద్దవారితో, ఉపాధ్యాయులతో, తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు “आप” వాడాలి.
  • దీనికి వాడే క్రియాపదం “हैं” (గౌరవరూపం)

📝 ఉదాహరణలు:

  • आप डॉक्टर हैं। → మీరు డాక్టర్ గారు.
  • आप कौन हैं? → మీరు ఎవరు?

✍️ 3. Practice Sentences

Hindi SentenceEnglish TranslationTelugu Translation
मैं लड़का हूँ।I am a boy.నేను బాలుడను.
तू बच्चा है।You are a child.నువ్వు చిన్నపిల్లవాడవు.
तुम कौन हो?Who are you?నీవు ఎవరు?
आप डॉक्टर हैं।You are a doctor.మీరు డాక్టర్ గారు.
मैं बलराम हूँ।I am Balaram.నేను బలరాం.
HAMARIHINDI-SIMPLE HINDI
HAMARIHINDI-SIMPLE HINDI

🔄 4. More Examples

Who am I ? – నేను ఎవరు?

Who are you (close friend)? – నువ్వు ఎవరు?

Where are you ? – నీవు ఎక్కడ ఉన్నావు?

5. Answers

मैं कौन हूँ।

तू कौन है ?

तुम कहाँ हो ?


🏠 6. Home Work

🖊️ मैं, तुम, आप, तू పదాల అర్థాలను బాగా నేర్చుకుని, ఈ నాలుగు పదాలతో మీరు కనీసం ఒక్కొక్క పదం తో మూడు వాక్యాలు తయారు చేయండి.
📘 ఉదా:

  • मैं छात्र हूँ। (I am a student)
  • तू मेरा भाई है। (You are my brother)
  • आप अच्छे हैं। (You are good)

  • ఇప్పటివరకు మనం 35 హిందీ పదాలు నేర్చుకున్నాము. వాటిని ఉపయోగించి మీరు తయారు చేయగలిగినన్ని హిందీ వాక్యాలు తయారు చేయండి.

HAMARI HINDI UNIVERSE
HAMARI HINDI UNIVERSE

“”हिंदी केवल एक भाषा नहीं, यह हमारी संस्कृति, सभ्यता और आत्मा की पहचान है।”

“जय हिंद-जय हिंदी”

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html