LEARN SIMPLE HINDI లో భాగంగా 9 వ రోజుకు స్వాగతం.
DAY-1,నుండి 8 వ రోజు వరకు లలో నేర్చుకున్న పదాలు మరియు వాక్యాలను ఇక్కడ రివిజన్ చేసిన తరువాతనే DAY-9 మొదలుపెట్టండి….
DAY-1 यह, वह, किताब, कलम, है
🟡 Hindi | 🟢 Telugu | 🔵 English |
---|---|---|
यह किताब है। | ఇది పుస్తకం | This is a book |
वह कलम है। | అది కలము | That is a pen |
यह कलम है। | ఇది కలము | This is a pen |
वह किताब है। | అది పుస్తకము | That is a book |
DAY-2 में, पर, क्या ? मेज़, घड़ी
Hindi (हिन्दी) | Telugu (తెలుగు) | English |
---|---|---|
किताब में क्या है? | పుస్తకంలో ఏముంది? | What’s in the book? |
घड़ी मेज़ पर है। | గడియారం టేబుల్ మీద ఉంది. | The watch is on the table. |
यह क्या है? | ఇది ఏమిటి? | What is this? |
मेज़ पर क्या है? | టేబుల్ మీద ఏముంది? | What’s on the table? |
यह घड़ी है। | ఇది ఒక గడియారం. | This is a watch. |
DAY-3 कुर्सी, यहाँ, वहाँ, कहाँ, क्या
Hindi (हिन्दी) | Telugu (తెలుగు) | English |
---|---|---|
यह कुर्सी है। | ఇది కుర్చీ. | This is the chair. |
यहाँ मेज़ है। | ఇక్కడ టేబుల్ ఉంది. | Here is the table. |
यह क्या है? | ఇది ఏమిటి? | What is this? |
वहाँ क्या है? | అక్కడ ఏముంది? | What is there? |
.
DAY-4 हाथ, दीवार, हाँ, नहीं, ज़मीन
Hindi (हिन्दी) | Telugu (తెలుగు) | English |
---|---|---|
हाथ में क्या है? | చేతిలో ఏమి ఉన్నది? | What is in the hand? |
दीवार पर घड़ी है। | గోడ మీద గడియారం ఉన్నది. | A clock is on the wall. |
हाँ, यह किताब है। | అవును, ఇది పుస్తకం. | Yes, this is a book. |
मेज़ ज़मीन पर है। | టేబుల్ నేల పైన ఉన్నది. | The table is on the floor. |
नहीं, यह घड़ी नहीं है। | కాదు, ఇది గడియారం కాదు. | No, this is not a clock. |
Day 5 और, यहाँ, वहाँ,कहाँ, हैं
🟠 Hindi | 🔵 Telugu | 🟢 English |
---|---|---|
कुर्सी कहाँ है? | కుర్చీ ఎక్కడ ఉంది? | Where is the chair? |
मेज़ यहाँ है। | టేబుల్ ఇక్కడ ఉన్నది. | Table is here. |
मेज़ और कुर्सी ज़मीन पर हैं। | టేబుల్ మరియు కుర్చీ నేల పైన ఉన్నాయి. | Table and chair are on the floor. |
किताब और कलम वहाँ हैं। | పుస్తకం మరియు పెన్ను అక్కడ ఉన్నాయి. | Book and pen are there. |
हाँ, किताब और कलम वहाँ हैं। | అవును, పుస్తకం మరియు పెన్ను అక్కడ ఉన్నాయి | Yes, book and pen are there. |
DAY-6 लड़का, लड़के, लड़की, लड़कियाँ, कौन
Hindi | Telugu | English |
---|---|---|
यहाँ कौन है? | ఇక్కడ ఎవరు ఉన్నారు? | Who is here? |
यहाँ लड़का है। | ఇక్కడ బాలుడు ఉన్నాడు. | The boy is here. |
वहाँ कौन हैं? | అక్కడ ఎవరు ఉన్నారు? | Who are there? |
वहाँ लड़कियाँ हैं। | అక్కడ బాలికలు ఉన్నారు. | The girls are there. |
Day-7 मैं – हूँ” “तू – है” “तुम – हो” “आप – हैं”
Hindi Sentence | English Translation | Telugu Translation |
---|---|---|
मैं लड़का हूँ। | I am a boy. | నేను బాలుడను. |
तू बच्चा है। | You are a child. | నువ్వు చిన్నపిల్లవాడవు. |
तुम कौन हो? | Who are you? | నీవు ఎవరు? |
आप डॉक्टर हैं। | You are a doctor. | రు డాక్టర్ గారు. |
मैं बलराम हूँ। | I am Balaram. | నేను బలరాం. |
🗓️ DAY-8 हम, ये, वे, गुरुजी (अध्यापक जी, शिक्षक जी), भी
हिंदी वाक्य (Sentence) | తెలుగు అనువాదం (Translation) | English |
---|---|---|
हम लड़के हैं। | మేము బాలురము. | We are boys. |
ये लड़कियां हैं। | వీరు బాలికలు. | These are girls. |
वे अध्यापक जी हैं। | వారు ఉపాధ్యాయులు. | He is a teacher. |
मोहन भी पाठशाला में है। | మోహన్ కూడా పాఠశాలలో ఉన్నాడు. | Mohan is also in the school. |
गुरुजी भी पाठशाला में हैं। | ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో ఉన్నారు. | Teacher is also in the school. |
DAY-9
एकवचन – बहुवचन (ఒకవచనం – బహువచనం)
ఇంతవరకూ మనం నేర్చుకున్న పదాల ఏకవచన – బహువచన రూపాలను ఇప్పుడు చూద్దాం.
🗣️ 1. Vocabulary
Hindi | Hindi | Telugu | English |
---|---|---|---|
लड़का | लड़के | బాలుడు → బాలురు | Boy → Boys |
लड़की | लड़कियाँ | బాలిక → బాలికలు | Girl → Girls |
किताब | किताबें | పుస్తకం → పుస్తకాలు | Book → Books |
कलम | कलमें | కలము → కలములు | Pen → Pens |
मेज़ | मेज़ें | టేబుల్ → టేబుళ్లు | Table → Tables |
घड़ी | घड़ियाँ | గడియారం → గడియారాలు | Clock → Clocks |
दीवार | दीवारें | గోడ → గోడలు | Wall → Walls |
कुर्सी | कुर्सियाँ | కుర్చీ → కుర్చీలు | Chair → Chairs |
यह | ये | ఇది → ఇవి | This → These |
वह | वे | అది → అవి | That → Those |
है | हैं | ఉంది/ఉన్నాడు → ఉన్నారు/ఉన్నవి | Is → Are |
📝 2. Note
बहुवचन (Plural) వాడేటప్పుడు “है” బదులు “हैं” వాడాలి.
यह किताब है। (This is a book.) -ये किताबें हैं। (These are books.)
ఈ పై 2 వాక్యాలను గమనించండి. మొదటి వాక్యం ఏకవచనం, 2 వ వాక్యం బహువచనం లో ఉన్నవి.
यह కి బహువచనం ये
किताब కి బహువచనం किताबें
है కి బహువచనం हैं
ఇదే మాదిరిగా క్రింది పదాలను చదివి, అర్థం చేసుకుని, వాక్యాలను గమనించి, మీరు కుడా వాటిని బహువచనం లోకి మార్చండి.
✍️ 3. Practice Sentences

Hindi: यह लड़की है। → ये लड़कियाँ हैं।
Telugu: ఈమె బాలిక. → వీరు బాలికలు.
English: She is a girl → These are girls.

Hindi: यह एक किताब है। → ये किताबें हैं।
Telugu: ఇది ఒక పుస్తకం. → ఇవి పుస్తకాలు.
English: This is a book. → These are books.

Hindi: यह कुर्सी है। → ये कुर्सियाँ हैं।
Telugu: ఇది ఒక కుర్చీ. → ఇవి కుర్చీలు.
English: This is a chair. → These are chairs.

Hindi: यह घड़ी है। → ये घड़ियाँ हैं।
Telugu: ఇది ఒక గడియారం. → ఇవి గడియారాలు.
English: This is a clock. → These are clocks.

Hindi: वह दिवार है। → वे घड़ियाँ हैं।
Telugu: అది గోడ . → అవి గోడలు.
English: That is a wall. → Those are clocks.
🔄 4. More Examples
Singular ⇄ Plural & Plural ⇄ Singular transformation
✅ Singular to Plural | Plural to Singular
- ये किताबें हैं।
Ans.______________________
Telugu: ఇవి పుస్తకాలు. ➡ ఇది పుస్తకం.
English: These are books. ➡ This is a book.
- वह घड़ी है।
Ans.______________________
Telugu: అది గడియారం. ➡ అవి గడియారాలు.
English: That is a clock. ➡ Those are clocks.
- ये दीवारें हैं।
Ans.______________________
Telugu: ఇవి గోడలు. ➡ ఇది గోడ.
English: These are walls. ➡ This is a wall.
- वे लड़कियाँ हैं।
Ans.______________________
Telugu: వారు బాలికలు. ➡ ఆమె బాలిక.
English: They are girls. ➡ She is a girl.
- ये मेज़ें ज़मीन पर हैं।
Ans.______________________
Telugu: ఈ టేబుళ్ళు నేలపై ఉన్నాయి. ➡ ఈ టేబుల్ నేలపై ఉంది.
English: These tables are on the floor. ➡ This table is on the floor.
- क्या यह कुर्सी है?
Ans.______________________
Telugu: ఇది కుర్చీనా? ➡ ఇవి కుర్చీలా?
English: Is this a chair? ➡ Are these chairs?
- हाथ में घड़ी है।
Ans.______________________
Telugu: చేతిలో గడియారం ఉంది. ➡ చేతిలో గడియారాలు ఉన్నాయి.
English: There is a clock in the hand. ➡ There are clocks in the hand.
✅ 5. Answers
➡ यह किताब है।
➡ वे घड़ियाँ हैं।
➡ यह दीवार है।
➡ वह लड़की है।
➡ यह मेज़ ज़मीन पर है।
➡ क्या ये कुर्सियाँ हैं?
➡ हाथ में घड़ियाँ हैं।
🏠 6. Home Work
ఈ పదాలను ఉపయోగించి మీరే వాక్యాలు తయారు చేయండి:
उदाहरण:
- मैं लड़की हूँ।- हम लड़कियाँ हैं।
- यह दीवार है । – ये दीवारें हैं।
वे कुर्सियाँ हैं।
मैं लड़का हूँ।
वह किताब है ।
ये कलमें हैं।
…
- ఇప్పటివరకు మనం 45 హిందీ పదాలు నేర్చుకున్నాము. వాటిని ఉపయోగించి మీరు తయారు చేయగలిగినన్ని హిందీ వాక్యాలు తయారు చేయండి.

“”हिंदी केवल एक भाषा नहीं, यह हमारी संस्कृति, सभ्यता और आत्मा की पहचान है।”“
“जय हिंद-जय हिंदी”
👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html