SCHOOL COMPLEX MEETINGS AND PDFS
📌15.02.2025 శనివారం నుండి నూతన కాంప్లెక్స్ ప్రారంభం అగుచున్నాయి…
📌ప్రతీ SCHOOL నుండి FORMS లో DATA నింపి, తీసుకుని వెళ్ళాలి..
📌HIGH SCHOOL ఉపాధ్యాయులకు సులువుగా DATA నింపుకునేందుకై PDF FORMATS ను సరళీకృతం చేసి, హైస్కూల్ కి తగ్గట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది..
📌క్రింది ఇవ్వబడిన 4 pdfs ను మీ పాఠశాలల్లో print తీసుకుని, అజెండా పేర్కొన్నట్లు శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు హాజరయ్యేటప్పుడు క్లస్టర్ మీటింగ్ ఫార్మాట్ నింపి తీసుకువెళ్లగలరు.
SYLLABUS COMPLETION FORM
Section-1
HIGH SCHOOLS DROP OUT SUMMARY FORMAT
Section-2
HIGH SCHOOL 10TH CD
Section-3
STAR RATING FORMAT
Section-4