LEARN SIMPLE HINDI DAY-5

LEARN SIMPLE HINDI DAY-5
SPOKEN HINDI-HAMARI HINDI

ఇప్పటివరకూ LEARN SIMPLE HINDI లో భాగంగా.. 4రోజులు విజయవంతంగా పూర్తి చేసాము..

DAY-1, 2, 3,4 లలో మనం నేర్చుకున్న పదాలు మరియు వాక్యాలను రివిజన్ చేసుకున్న తరువాతనే క్రొత్త పదాలు, వాక్యాలు నేర్చేసుకుందాం..

ఇక్కడ DAY-1 నుండి DAY-4 వరకూ అన్ని పదాలు, వాటి వాక్యాలు ఇవ్వడం జరిగింది. చదువుకుని, అప్పుడు DAY-5 మొదలుపెట్టండి..

DAY-1 यह, वह, किताब, कलम, है

🟡 Hindi🟢 Telugu🔵 English
यह किताब है।ఇది పుస్తకంThis is a book
वह कलम है।అది కలముThat is a pen
यह कलम है।ఇది కలముThis is a pen
वह किताब है।అది పుస్తకముThat is a book

DAY-2 में, पर, क्या ? मेज़, घड़ी

Hindi (हिन्दी)Telugu (తెలుగు)English
किताब में क्या है?పుస్తకంలో ఏముంది?What’s in the book?
घड़ी मेज़ पर है।గడియారం టేబుల్ మీద ఉంది.The watch is on the table.
यह क्या है?ఇది ఏమిటి?What is this?
मेज़ पर क्या है?టేబుల్ మీద ఏముంది?What’s on the table?
यह घड़ी है।ఇది ఒక గడియారం.This is a watch.

DAY-3 कुर्सी, यहाँ, वहाँ, कहाँ, क्या

Hindi (हिन्दी)Telugu (తెలుగు)English
यह कुर्सी है।ఇది కుర్చీ.This is the chair.
यहाँ मेज़ है।ఇక్కడ టేబుల్ ఉంది.Here is the table.
यह क्या है?ఇది ఏమిటి?What is this?
वहाँ क्या है?అక్కడ ఏముంది?What is there?

.

DAY-4 हाथ, दीवार, हाँ, नहीं, ज़मीन

Hindi (हिन्दी)Telugu (తెలుగు)English
हाथ में क्या है?చేతిలో ఏమి ఉన్నది?What is in the hand?
दीवार पर घड़ी है।గోడ మీద గడియారం ఉన్నది.A clock is on the wall.
हाँ, यह किताब है।అవును, ఇది పుస్తకం.Yes, this is a book.
मेज़ ज़मीन पर है।టేబుల్ నేల పైన ఉన్నది.The table is on the floor.
नहीं, यह घड़ी नहीं है।కాదు, ఇది గడియారం కాదు.No, this is not a clock.



और, यहाँ, वहाँ, कहाँ,  हैं

🗣️ 1. Vocabulary

Hindi (हिंदी)Telugu (తెలుగు)English
औरమరియుAnd
यहाँఇక్కడHere
वहाँఅక్కడThere
कहाँఎక్కడWhere
हैंఉన్నవి / ఉన్నారుAre

🔵 2. Note

📌 ” हैं ” is used for plural or respectful forms in Hindi. ” हैं “ ను బహువచనం, గౌరవ సూచకంగా వాడతాము.

  • 👉 “कहाँ है?” → Where is it? ఎక్కడ ఉన్నది ? (ఏకవచనం)
  • 👉 “कहाँ हैं?” → Where are they? ఎక్కడ ఉన్నారు ? (బహువచనం)

🟢 3. Practice Sentences

🟠 Hindi🔵 Telugu🟢 English
कुर्सी कहाँ है?కుర్చీ ఎక్కడ ఉంది?Where is the chair?
मेज़ यहाँ है।టేబుల్ ఇక్కడ ఉన్నది.Table is here.
मेज़ और कुर्सी ज़मीन पर हैं।టేబుల్ మరియు కుర్చీ నేల పైన ఉన్నాయి.Table and chair are on the floor.
किताब और कलम वहाँ हैं।పుస్తకం మరియు పెన్ను అక్కడ ఉన్నాయి.Book and pen are there.
हाँ, किताब और कलम वहाँ हैं।అవును, పుస్తకం మరియు పెన్ను అక్కడ ఉన్నాయిYes, book and pen are there.

📘 4. More Examples (మరిన్ని ఉదాహరణలు)


→ పిల్లలు అక్కడ ఉన్నారు.→ The children are there
→ గురూజీ ఇక్కడ ఉన్నారు.→ The teacher is here
→ పుస్తకం మరియు కుర్చీ ఎక్కడ ఉన్నాయి?→ Where are the book and chair?

✅ 5. Answers (సమాధానాలు)

बच्चे वहाँ हैं।

गुरुजी यहाँ हैं।

किताब और कुर्सी कहाँ हैं?

🏠 Home Work

ఇప్పటివరకు మనం 25 హిందీ పదాలు నేర్చుకున్నాము. వాటిని ఉపయోగించి మీరు తయారు చేయగలిగినన్ని హిందీ వాక్యాలు తయారు చేయండి.

हिंदी जोड़ने वाली भाषा है

జై హింద్ – జై హిందీ

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html