🛑ఆంధ్రప్రదేశ్‌లో 10వ పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులకు శుభాకాంక్షలు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు AP SSC Results 2025ను విద్యాశాఖ విడుదల చేసింది.. రాష్ట్రంలో మార్చి 17 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 17వ తేదీన ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, ఇలా సోషల్ స్టడీస్వరకూ పరీక్షలు నిర్వహించగా.. నేడు ఫలితాలు ప్రకటించారు..
విజేతలకు “TEAM HAMARI HINDI” తరఫున శుభాకాంక్షలు..💐💐
