SSC 2026 HINDI 50MARKS SPL PRACTICE PAPERS
విద్యార్థులారా..!
హిందీ లో మంచి మార్కులు సాధించడానికి SECTION-1 లో 1 TO 7 QUESTIONS (35MARKS) మరియు SECTION-5 లో గల 16 TO ౩౦వ ప్రశ్న వరకూ (15MARKS) .. మొత్తం 50MARKS కు గానూ 3 PRACTICE PAPERS ..
ది.18.03.2026 బుధవారం మన హిందీ పబ్లిక్ పరీక్ష జరుగబోవుచున్నది.. మరి హిందీ లో మినిమం మార్కులకు ఈ 50MARKS అస్త్రం చాల బాగా ఉపయోగపడుతుంది.
వీటితోపాటు 10 పేపర్స్ లో గల ప్రశ్నలు కూడా చదవండి.. విజయం సాధించండి.

