100 DAYS ACTION PLAN DAY-9 AB, CD MATERIAL
విద్యార్థులారా,
100-రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా.. . ఈరోజు Day-9
9వ రోజు HINDI లో LEVEL-1 C&D, LEVEL-2 A&B STUDENTS కు SCERT వారిచే ఇవ్వబడిన మెటీరియల్, షెడ్యుల్ ప్రకారం చదువుకోవడానికి అవసరమయ్యే రీతిలో ఒకేచోట జవాబులన్నీ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని, చదువుకోండి..
ఈరోజు జరిగే క్లాస్ ను ఈ మెటీరియల్ తో పాటు practice కూడా చేయించండి.. DCEB మెటీరియల్ కూడా చదివించుకోగలరు..

