9TH CLASS HINDI SA-2 MODEL PAPER
SECTION-2
PARAGRAPH QUESTIONS
QUESTION-13
📋 9వ తరగతి వార్షిక పరీక్షలలో సెక్షన్ -2 లో TEXT BOOK నుండి ఒక PASSAGE ఇచ్చి, క్రింద 5 ప్రశ్నలు అడుగుతారు...
🔵 ఆ 5 ప్రశ్నలు ఈ క్రింది వ్యాకరణాంశాల నుండి ఏవేని 5 అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చప్పున 5×1=5 మార్కులు.
🔵 జవాబులను ANSWER SHEETS లో వ్రాయాలి.
★ पर्यायवाची शब्द /अर्थ
★ विलोम शब्द
★ उपसर्ग
★ प्रत्यय
★ संज्ञा
★ सर्वनाम
★ विशेषण
★ किया
👉🏻 వీటిలో ఏవేని 5 ప్రశ్నలు అడుగుతారు...
ALL THE BEST
🟢 క్రింది ఉదాహరణ చూడండి..Passage మరియు Questions ఎలా ఉంటాయో తెలుస్తాయి..
పరీక్షలో అడిగే విధానం
ఉదాహరణ చూడండి