9TH CLASS HINDI SA-2 MODEL PAPER
SECTION-2
QUESTION-14
📋 9వ తరగతి SA-2 పరీక్షలో 14వ ప్రశ్నగా ఒక POEM మరియు 5 multiple choice ప్రశ్నలు ఇస్తారు ...
📋 ప్రతీ ప్రశ్నకు నాలుగు OPTIONS ఉంటాయి.. వాటిలో సరియైన దానిని ఎంచుకుని జవాబు ఉన్న OPTION ని మీయొక్క ANSWER SHEET లో QUESTION NUMBER మరియు OPTION ను వ్రాయాలి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చప్పున 5×1=5 మార్కులు.
ALL THE BEST
పరీక్షలో అడిగే విధానం క్రింది ఉదాహరణ చూడండి..