HAMARI HINDI AP DSC 2026 Practice Bits-3 |
HAMARI HINDI AP DSC 2026 డైలీ ప్రాక్టీస్ సిరీస్‌కు స్వాగతం!
ఆంధ్రప్రదేశ్ DSC 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం విషయాల వారీగా రూపొందించిన రోజువారీ ప్రాక్టీస్ మెటీరియల్.
వీక్ 1 – డే 3 లో హిందీ పరీక్ష సిలబస్‌లోని నాలుగు ముఖ్యమైన విభాగాల నుంచి 40 ప్రశ్నలు, వాటి సరైన సమాధానాలతో సాధన చేయవచ్చు.
ఈ రోజు PRACTICE BITS ప్రత్యేకతలు
నాలుగు ముఖ్యమైన విభాగాలు.
ప్రతీ విభాగం నుండీ 10BITSఉంటాయి.. వాటి ANSWERS HIDEఅయ్యి ఉంటాయి.. మీరు ప్రశ్న చదివాక, OPEN ANSWER పై క్లిక్ చేస్తే ANSWER ఓపెన్ అవుతుంది..
ఈ రోజు పరీక్షలోని నాలుగు విభాగాలు
आज की परीक्षा के चार प्रमुख खंड
1. हिंदी विषयवस्तु (Hindi Content)
हिंदी का भाषा-विकास, देवनागरी लिपि, राष्ट्रभाषा एवं राजभाषा, विश्वभाषा और राष्ट्रीय एकता।
2. हिंदी शिक्षण-विधियाँ (Hindi Methodology)
त्रिभाषा सूत्र, संविधान में हिंदी का स्थान तथा विभिन्न स्तरों पर शिक्षण उद्देश्य।
3. शैक्षिक मनोविज्ञान (Educational Psychology)
अभिवृत्ति, अभिक्षमता एवं रुचि।
4. समावेशी शिक्षा (Inclusive Education)
समावेशी कक्षा-प्रबंधन में सहभागिता एवं अनुकूल शिक्षण।
ఎలా ప్రాక్టీస్ చేయాలి?
ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి, ముందుగా మీకు తెలిసిన సమాధానాన్ని ఆలోచించండి. ఆ తర్వాత OPEN ANSWER బటన్‌పై క్లిక్ చేసి సరైన సమాధానాన్ని తెలుసుకోండి. ముఖ్యమైన అంశాలను తరచుగా పునశ్చరణ చేయండి.
HAMARI HINDIతో ప్రతిరోజూ సాధన చేయండి – AP DSC 2026 విజయం వైపు మీ అడుగులు వేయండి!
వెబ్సైట్: https://hamari-hindi.com
మీ DSC విజయమే మా లక్ష్యం!
TEAM HAMARI HINDI ❤️
LEARN • PRACTICE • SUCCEED
HAMARI HINDI | AP DSC 2026
PREVIOUS TESTS
CLICK HERE FOR TEST -1 HERE
CLICK HERE FOR TEST -2 HERE
CLICK HERE FOR TEST -3 HERE

👍🏻 GOOD LUCK 👍🏻
TEAM HAMARI HINDI
