6TH TO 10TH CLASSES HINDI TEXTBOOKS
6TH - 10TH CLASSES HINDI TEXTBOOKS 2024-25 Dear students and respected teachers..... From 6th class…
NEW TEXTBOOKS 2024-25 నూతన పాఠ్యపుస్తకములు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ 2024-25 నూతన విద్యాసంవత్సరం కు గాను పాఠ్యపుస్తకాలు విడుదల చేసారు.
గత విద్యాసంవత్సరం 2023-24 కు గాను 9వ తరగతి పాఠ్యపుస్తకాలు అన్ని సబిజెక్ట్స్ కు మార్చిన సంగతి విదితమే. ఈ నూతన విద్యాసంవత్సరం కు గాను ఇప్పటికే CBSE పాఠ్యపుస్తకాలు విడుదల చేయడం జరిగింది.
వాటి PDF లను ఇక్కడ జతచేయడం జరిగింది.