6TH-10TH EXAMINATIONS TIME TABLE-2024-25
EXAMINATIONS SCHEDULE FOR 2024-25
పరీక్షల షెడ్యూలు 2024-2025
రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగుతుల విద్యార్థులకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది.
♦️ ఫార్మెటివ్-1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహించనుండగా..
♦️ ఫార్మెటివ్-2 పరీక్షలు సెప్టెంబరు 26-30 వరకు ఉంటాయి.
♦️ సమ్మెటివ్-1 పరీక్షలు నవంబరు 1-15, ఫార్మెటివ్-3 వచ్చే జనవరి 2- 6 వరకు నిర్వహిస్తారు.
♦️ పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 10-20 వరకు ఉంటాయి.
♦️ ఫార్మెటివ్-4 పరీక్షలు మార్చి 3-6.
♦️సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 7-18 వరకు నిర్వహిస్తారు.
♦️సెలవులు: దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13వరకు ఉంటాయి. క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఇవ్వనున్నారు.
Examination schedule pdf download here