మన రాష్ట్ర ప్రభుత్వం వారు TET NOTIFICATION ఇచ్చి, 3 నెలలు/90 రోజుల గడువు కూడా ఇచ్చారు..
సుమారు 4లక్షలకు పైగా TET కి APPLY చేసియున్నారు..
ఇప్పటికి 2 నెలల సమయం పూర్తయింది.. సెప్టెంబర్ వచ్చేసింది. వచ్చే నెల “OCTOBER” 3వ తేదీ నుండి TET CBT విధానంలో నిర్వహించబోవుచున్నారు..
మరి ఇంతకాలం ప్రిపేర్ అయినవారు, REVISION చేసుకునేందుకు సిద్ధమవుతుంటే..
కొందరు ఇకనుండీ మరింత శ్రద్ధతో ప్రిపేర్ అవడానికి సన్నద్ధం అవుతున్నారు..
మరి కొంతమందైతే, చదివేస్తున్నాం కానీ, confuse అవుతున్నామనో, sudden గా గుర్తుకు రావడంలేదనో చెబుతున్నారు..
అందరికీ ఇప్పుడు కావలసినది
PRACTICE.. PRACTICE.. PRACTICE..
మరి మీరందరూ ప్రాక్టీస్ చేసుకునేందుకు, “SUCCESS” సాధించేందుకు సిలబస్ ప్రకారం, ఈ SEPTEMBER 1 నుండి 30 వ తేదీ వరకు రోజూ FREE ONLINE TESTS మీ ముందుకు తీసుకొచ్చాము..
ఇక్కడ ఇవ్వబడిన TOPIC ఎంచుకుని, SCHEDULE ఆధారంగా ఏ రోజుకారోజు చదువుకుని సిద్ధంగా ఉంటే.. సాయంత్రం 5 గంటలకు TEST LINK పంపుతాము.. LINK ACTIVATE అవగానే మీకు కావలసిన సబ్జెక్ట్ ఎంచుకుని, పరీక్ష వ్రాసుకోండి..
పరీక్ష పూర్తిగా ఉచితముగా అందిస్తున్నాం.. మీరు చక్కగా వ్రాసుకుని, చివరిలో SUBMIT చేసి, SCORE చూసుకోండి. అక్కడే సరైన జవాబులు కూడా కనబడతాయి.
వాటిని చదువుకుని, మరొక్కసారి REFRESH / LINK REFRESH చేసుకుని, వ్రాసుకోండి. ఈసారి పూర్తి స్కోర్ సాధించండి..
ఇలా చేస్తే బాగా గుర్తుంటాయి..
ఈ tests వ్రాసిన ప్రతీ ఒక్కరూ మీ మీ స్నేహితులు, ట్రైనింగ్ మేట్స్, కోచింగ్ మేట్స్ ల గ్రూపులలో forward చేసి, వారికి కూడా హెల్ప్ చేయండి.