स्वतंत्रता दिवस की शुभकामनाएँ
HAPPY INDEPENDANCE DAY
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
🏫నేడు పాఠశాలలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలపించే..
జాతీయ గీతం, జాతీయ గేయం, సారే జహా జహా సే అచ్ఛా..
ల MP3 AUDIO ను ఇక్కడ ఓపెన్ చేసి, మీ పాఠశాలల్లో గల మైక్ సెట్ లో పెట్టి, అందరిచేతా అనుసరిస్తూ ఆలపింపజేయండి..
మరింత హృద్యంగా కార్యక్రమానికి శోభ చేకూర్చండి
తెలుగు దేశభక్తి పాటలు-లిరిక్స్
వందే మాతరం
వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం ॥వందే॥
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం ॥ వందే ॥
జాతీయ గీతం
జన గణ మన అధినాయక జయహే,
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్చల జలధితరంగ!
తవ శుభనామే జాగే!
తవ శుభ ఆశిష మాగే!
గాహే తవ జయ గాథా!
జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా!
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
దేశ భక్తి గీతం సారే జహాసె అచ్ఛా
సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా
హమ్ బుల్ బులే హై ఇస్‌కే,
యే గుల్ సితా హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
పరబత్ వో సబ్ సే ఊంఛా
హమ్‌సాయా ఆస్‌మాన్ కా
పరబత్ వో సబ్ సే ఊంఛా
హమ్‌సాయా ఆస్‌మాన్ కా
వో సంతరీ హమారా
వో పాస్‌బా హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ
హజారో నదియా
గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ
హజారో నదియా
గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే
గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే
రష్‌కే జినా హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
మజ్ – హబ్ నహీ సిఖాతా
ఆపస్‌మె బైర్ రఖ్‌నా
మజ్ – హబ్ నహీ సిఖాతా
ఆపస్‌మె బైర్ రఖ్‌నా
హిందీ హై హమ్ హిందీ హై హమ్ హిందీ హై హమ్ వతన్ హై
హిందుస్తాన్ హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా
హమ్ బుల్ బులే హై ఇస్‌కే,
యే గుల్ సితా హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా హమారా
సారే జహాసె అచ్ఛా
సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా
హిందుస్తాన్ హమారా
హిందుస్తాన్ హమారా
🟣ముఖ్య గమనిక: AP ప్రభుత్వం TET & DSC లకై షెడ్యూల్ విడుదల చేసినది… మరి మీ ప్రిపరేషన్ ఎలా సాగుతోంది..??
ఎంత చదివినా సరే రోజువారీ, చాప్టర్ వారీగా టెస్ట్స్ వ్రాయడం చాలా చాలా అవసరం..
అందుకే .. ఉద్యోగార్థుల కోసం అనుభవజ్ఞులై ఉపాధ్యాయ బృందంచే అందరికీ అందుబాటులో, పూర్తి ఉచితంగా సబ్జెక్ట్ వారీగా రోజువారీ, TET & DSC పరీక్షలు అతి త్వరలో మీకు అందుబాటులోకి తెస్తున్నాము..
SA-हिंदी, SA-తెలుగు లకు రోజువారీ పరీక్షలకు షెడ్యూల్ అతి త్వరలో ప్రకటిస్తున్నామని తెలియజేస్తున్నాము..
జైహింద్
మీ మీ జిల్లాల వారీగా ఈ క్రింది లింక్ ద్వారా WHATSAPP GROUPS లో జాయిన్ అవ్వండి… అన్ని updates మీకు నేరుగా వస్తాయి…
JOIN THE WHATSSAPP GROUPS
NO OF VISITERS TILL TODAY