LEARN EASY HINDI-Day 4

SPOKEN HINDI
SPOKEN HINDI

🌟 Day 4

हाथ, दीवार, हाँ, नहीं, ज़मीन

మిత్రులారా..🙏🏻🙏🏻


DAY-1, 2, 3 లలో మనం నేర్చుకున్న పదాలు మరియు వాక్యాలను రివిజన్ చేసుకుని,

క్రొత్త పదాలు, వాక్యాలు నేర్చేసుకుందాం..

DAY-1 यह, वह, किताब, कलम, है

यह किताब है। ఇది పుస్తకం.  This is a book

वह कलम है।
అది కలము That is a Pen

यह कलम है।
ఇది కలము This is a pen

वह किताब है।
అది పుస్తకము
That is a Book


DAY-2 में, पर, क्या ? मेज़, घड़ी

किताब में क्या है? పుస్తకంలో ఏముంది? What's in the book?

घड़ी मेज़ पर है।
గడియారం టేబుల్ మీద ఉంది. The watch is on the table.

यह क्या है?
ఇది ఏమిటి? What is this?

मेज़ पर क्या है?
టేబుల్ మీద ఏముంది? What's on the table?

यह घड़ी है।
ఇది ఒక గడియారం. This is a watch.


DAY-3 कुर्सी, यहाँ, वहाँ, कहाँ, क्या

यह कुर्सी है। ఇది కుర్చీ. This is the chair.

यहाँ मेज है। ఇక్కడ టేబుల్ ఉంది. Here is the table.

यह क्या है? ఇది ఏమిటి? What is this?

वहाँ क्या है?
అక్కడ ఏముంది? What is there?

TODAY’S QUOTE

📘 Hindi:
📖 “सीखना कभी नहीं रुकना चाहिए। यही असली ज्ञान है।”

🪔 Telugu:
📖 “అభ్యసనం ఎప్పటికీ ఆగకూడదు. అదే నిజమైన జ్ఞానం.”

🌍 English:
📖 “Learning should never stop. That is true wisdom.”

LEARN HINDI-EASY HINDI ప్లాన్ లో భాగంగా ఈరోజు 4వ రోజు..

(REGULAR పాఠాలు చెబుతూనే.. IFP PANEL లో గానీ, లేక మీ మొబైల్ లో గానీ OPEN చేసి, మన పీరియడ్ లో రోజూ కేవలం 5/10 నిమిషాలు నేర్పండి చాలు.. ఒక పుస్తకంలో రోజూ వ్రాయించండి.. వారిచేత PRACTICEచేయించి, ఇంటివద్ద మరిన్ని పదాలు వ్రాసుకురమ్మని చెప్పండి. ఇదే మనకు గ్రామర్ నోట్స్ గానూ, స్పోకెన్ హిందీ గానూ ఉపయోగపడుతుంది..అధికారుల విజిట్, ఇన్స్పెక్షన్ లలో కూడా మనకు ఉపయోగపడుతుంది..మనకు హిందీ 4/5 పీరియడ్స్ ఉంటున్నాయి కావున మీ మీ సౌలభ్యం, వెసులుబాటు చూసుకుని,రోజూ నేర్పండి.)


45 రోజుల LEARN HINDI-EASY HINDI కు స్వాగతం!

DAY-4

ప్రస్తుతం నేర్చుకోబోయే అంశాలు..

  • Answers

🟨 Day-4: SIMPLE HINDI

📘 1. Vocabulary

HindiTeluguEnglish
हाथచెయ్యి, చేతులుHand(s)
दीवारగోడWall
हाँఅవును, ఉంది.Yes
नहींలేదు, కాదుNo
ज़मीनనేలFloor

हाथ=చెయ్యి, చేతులు=Hand(s)

दीवार=గోడ=Wall

हाँ=అవును=YES

नहीं=లేదు, కాదు=No

ज़मीन=నేల=Floor

📒 Note

  • हाँ = అవును, Yes ఏదైనా ప్రశ్నకు అవును అనే సందర్భంలో వాడతాము.
  • नहीं =లేదు, కాదు/ No ఏదైనా వస్తువు, వ్యక్తులు లేదు, లేరు, అనే సందర్భంలో వాడతాము.

📝 Practice Sentences

HindiTeluguEnglish
हाथ में क्या है ?చేతిలో ఏమి ఉన్నది?What is in the hand?
हाथ में किताब है।చేతిలో పుస్తకం ఉన్నది.A book is in the hand.
दीवार पर घड़ी है।గోడ మీద గడియారం ఉన్నది.A clock is on the wall.
मेज़ पर घड़ी है।టేబుల్ పైన గడియారం ఉన్నది.A clock is on the table.
मेज़ ज़मीन पर है।టేబుల్ నేల పైన ఉన్నది.The table is on the floor.

🔁 More Examples-Translate into HINDI..

  • గోడ మీద ఏముంది? → What is on the wall?
  • నేల మీద ఏముంది? → What is on the floor?
  • అవును, ఇది పుస్తకం. → Yes, this is a book.
  • కాదు, ఇది గడియారం కాదు. → No, this is not a clock.

✅ Answers

दीवार पर क्या है?

ज़मीन पर क्या है?

हाँ, यह किताब है।

नहीं, यह घड़ी नहीं है।


🏠 Home Work

ఇప్పటివరకు మనం 20 హిందీ పదాలు నేర్చుకున్నాము. వాటిని ఉపయోగించి మీరు తయారు చేయగలిగినన్ని హిందీ వాక్యాలు తయారు చేయండి.

హిందీ భరతమాత నుదిటి బొట్టు .

జై హింద్ – జై హిందీ

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html