🏫 పేరెంట్ టీచర్ మీటింగ్ కొరకు విద్యార్థి ప్రసంగం
In TELUGU, HINDI, ENGLISH
Here we are providing 3 speeches in 3 languages. Taking an example of one school. Take this print and replace your school names and details as per your wish and practice. Wish you good luck.
✅తెలుగులో✅
మహాత్మాగాంధీ మునిసిపల్ హైస్కూలు – స్థాపితము: 1965
గౌరవనీయ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమిత్రులకు,
అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు!
నా పేరు …………………….. . నేను ….. వ తరగతి చదువుచున్నాను.
ఈ రోజు మన పాఠశాలలో జరుగుతున్న పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా మాట్లాడే అవకాశం రావడం నాకు గర్వకారణం.
మా పాఠశాల — మహాత్మాగాంధీ మునిసిపల్ హైస్కూలు — సంవత్సరం 1965లో స్థాపించబడింది. దాదాపు 60 సంవత్సరాల నుండి ఈ పాఠశాల విద్యా రంగంపు జ్ఞానాకాశంలో ప్రకాశవంతమైన వెలుగులా నిలిచింది.
ఇక్కడ చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశం మొత్తం గర్వపడే విధంగా ఎన్నో విజయాలు సాధించారు. డాక్టర్లు, టీచర్లు, ఇంజనీర్లు, అధికారులుగా మారి మా పాఠశాల పేరు నలుదిశలా గర్జించేలా చేశారు.
ఈ పాఠశాల నన్ను చదువులోనే కాదు, జీవితంలో కూడా ముందుకు నడిపిస్తోంది.
గురుదేవోభవ:
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ:
ఇక్కడ మాకు ఉపాధ్యాయులు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా జీవిత పాఠాలు కూడా నేర్పుతున్నారు. వారిని మేము గురువులుగా గౌరవించడమే కాదు, మన దారి చూపే దీపాలుగా చూసుకుంటాం.
ప్రగతిలో మేమే ముందు:
గత విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 580 మార్కులతో, 98% పాస్ పర్సెంటేజ్ తో మా పాఠశాల మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులకు గర్విస్తున్నాం. ఈ సంవత్సరం100శాతం ఉత్తీర్ణత, 590కి పైగా మార్కులు సాధించేందులకు లక్ష్యాలు పెట్టుకున్నాం.
ఇక
ఇప్పుడు చెప్పుకోవలసిన మరో గొప్ప సంబంధం – తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య అనుబంధం. ఈ మీటింగ్‌లో మీరు మా అభివృద్ధిని తెలుసుకుంటారు, అలాగే మేము ఎలా మెరుగవ్వాలో మార్గనిర్దేశనం అందుతుంది.
ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు చేసిన త్యాగాలు, మీ నిరంతర స్ఫూర్తి వల్లే మేము చదువుతున్నాము, ఎదుగుతున్నాము. మీ ఆశలు ఫలించాలంటే మేము కృషి చేయాలి. మేము మంచి పౌరులుగా, మంచి మనుషులుగా ఎదగాలి.
మా పాఠశాల అనే ఈ దేవాలయం పేరు ఎప్పటికీ గర్వంగా ఉండేలా మేము కృషి చేస్తాము. మా విద్య, విన్నయం, విలువలతో మీరు అందరూ నమ్మకం పెట్టుకున్న బిడ్డలుగా నిలుస్తాము.
అందరికీ
ధన్యవాదాలు …
జై హింద్!
✅ हिंदी ✅
🏫 अभिभावक-शिक्षक सभा (Parent-Teacher Meeting) छात्र का भाषण
विषय: विद्यालय की विरासत, ज्ञान और आभार
विद्यालय: महात्मा गांधी मुनिसिपल हाई स्कूल | स्थापना वर्ष: 1965
आदरणीय प्रधानाचार्य महोदय, सम्मानित शिक्षकगण, पूज्य अभिभावकों एवं मेरे प्रिय सहपाठियों,
आप सभी को मेरे सप्रेम नमस्कार।
आज इस अभिभावक-शिक्षक सभा में बोलने का अवसर पाकर मैं स्वयं को सौभाग्यशाली समझता/समझती हूँ।
“शिक्षा वह दीपक है, जो अज्ञान के अंधकार को मिटा देता है।”
हमारा विद्यालय — महात्मा गांधी म्युनिसिपल हाई स्कूल — वर्ष 1965 में स्थापित हुआ। तब से लेकर अब तक इस विद्यालय ने ज्ञान, अनुशासन और संस्कारों की एक गौरवशाली परंपरा को निभाया है। यहाँ से पढ़कर निकले विद्यार्थियों ने न केवल अपने माता-पिता और विद्यालय का, बल्कि पूरे देश का नाम रोशन किया है।
यह विद्यालय केवल एक भवन नहीं, बल्कि संस्कारों का मंदिर है। यहाँ शिक्षा के साथ-साथ हमें मूल्य, नैतिकता और इंसानियत भी सिखाई जाती है।
“गुरु गोविंद दोऊ खड़े, काके लागूं पाय।
बलिहारी गुरु आपने, गोविंद दियो बताय॥”
हमारे शिक्षकगण हमारे जीवन के मार्गदर्शक हैं। वे हमें सिर्फ किताबी ज्ञान ही नहीं देते, बल्कि जीवन जीने की कला भी सिखाते हैं।
इस सभा के माध्यम से हम सभी विद्यार्थियों को यह अवसर मिलता है कि हम अपने अभिभावकों और शिक्षकों के प्रति आभार प्रकट करें। आप दोनों हमारे जीवन की दो मजबूत नींव हैं।
“घर पहला स्कूल है, और माता-पिता पहले गुरु।”
प्रिय अभिभावकों, आपके त्याग और मेहनत के बिना हम कुछ भी नहीं हैं। और प्रिय शिक्षकों, आपके बिना हम दिशा हीन हो जाते।
हम सभी विद्यार्थी आज यह संकल्प लेते हैं कि हम मेहनत करेंगे, अनुशासन का पालन करेंगे, और अपने विद्यालय का नाम स्वर्ण अक्षरों में लिखवाएंगे।
“करत-करत अभ्यास के जड़मति होत सुजान,
रसरी आवत जात ते सिल पर पड़त निशान।”
हम प्रगति में आगे हैं:
पिछले शैक्षणिक वर्ष में हमारा विद्यालय 10वीं कक्षा में 580 अंक और 98% उत्तीर्ण प्रतिशत के साथ मंडल में प्रथम स्थान पर रहा। हमें इस पर गर्व है। इस वर्ष हम 100% उत्तीर्ण प्रतिशत और 590 से अधिक अंक प्राप्त करने का लक्ष्य रखा है।
अंत में, मैं यही कहना चाहता/चाहती हूँ कि —
हम अपने विद्यालय की इस महान परंपरा को गर्व से आगे बढ़ाएंगे।
आप सभी को धन्यवाद।
जय हिन्द!
✅ English✅
🏫 Speech for Parent-Teacher Meeting
Topic: School Legacy, Knowledge, and Gratitude
School: Mahatma Gandhi Municipal High School | Established: 1965
Respected Principal, Esteemed Teachers, Dear Parents, and My Fellow Students,
A very good morning to everyone present here!
It is a great honour for me to stand before you today and speak on this special occasion of our Mega Parent-Teacher Meeting.
Today is not just a day to discuss marks and exams — it is a celebration of the partnership between teachers, parents, and students in building a brighter future.
I feel proud to be a student of Mahatma Gandhi Municipal High School, a school that has been a beacon of knowledge and values since its establishment in 1965. With nearly six decades of excellence, this school has touched thousands of lives and shaped many successful individuals.
This is not just a school — it is a temple of learning, a place where discipline meets inspiration, and where education is not limited to books, but expands to character, confidence, and compassion.
Our teachers are the true pillars of this institution. They teach us not only how to read and write, but how to think deeply, live honestly, and aim high. They guide us with patience, love, and dedication. For us, they are more than just teachers — they are mentors, role models, and guiding lights.
To our dear parents, we are forever thankful. You are our first teachers, our greatest supporters, and our strongest pillars. Your sacrifices, encouragement, and dreams push us forward each day.
This meeting is a reminder that when teachers and parents join hands, children rise higher. We students promise to study sincerely, follow discipline, respect our elders, and uphold the good name of our beloved school.
Let us carry forward the legacy of Mahatma Gandhi Municipal High School with pride, purpose, and passion.
Thank you all for your love, support, and blessings.
Jai Hind!