New Year’s Resolution Ideas-2025 – న్యూ ఇయర్ రిజల్యూషన్స్- 12 ఐడియాస్ – 2025

New Year’s Resolution Ideas-2025 – న్యూ ఇయర్ రిజల్యూషన్స్- 12 ఐడియాస్ – 2025

క్రొత్త సంవత్సరానికి ఈ నిర్ణయాలు తీసుకుంటే మీ సక్సెస్‌ని ఎవరూ ఆపలేరు..కొత్త సంవత్సరం మొదలవుతోందనగా మనం చేయాల్సిన పని.., గత సంవత్సరాన్ని నెమరు వేసుకోవడం తోపాటుగా క్రొత్త సంవత్సరంలో ఎలా ఉండాలలో అని ప్లాన్ చేసుకోవడం. ఇది చాలా అవసరం..

లైఫ్ లో ఎలాంటి ఛేంజెస్ కావాలని అనుకుంటున్నారో…. మరి వాటికి ఎలాంటి మార్పులు చేసుకోవాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, వాటిని ఎలా అమలు పరచాలో…

సింపుల్ గా చెప్పాలంటే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చేసుకోవడం.

ఈ రిజల్యూషన్స్ అనేవి పూర్తిగా వ్యక్తిగతమైనవే, అందులో

ఎక్కువ పాప్యులర్ రిజల్యూషన్స్ లో healthy ఫుడ్ తీసుకోవడం, రెగ్యులర్ గా వర్కౌట్ చేయడం, మనీ సేవ్ చేయడం, ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ గడపటం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి తీసుకోవడం తగ్గించడం, ఇంకా.. మరీ ముఖ్యంగా
ప్రతీ విషయంలో POSITIVE గా ఆలోచించడం, మాట్లాడటం
ఆర్గనైజ్డ్ గా ఉండటం వంటివి…

మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కి ఒక క్రొత్త ఫ్లేవర్ ఇవ్వడానికి ఇక్కడ 12 ఐడియాస్ ఉన్నాయి..

 

 

AIM HIGH TO REACH YOUR TARGET

ప్రయత్నమే విజయం

 

ప్రయత్నమే విజయం💝💝..

మీరు క్రొత్త లక్ష్యాలవైపు దుముకుతూ చేరండి… ఉద్యోగార్థులు- ఉద్యోగాలను సాధించే ప్రయత్నానికి త్రికరణ శుద్ధితో పనిచేయండి.. 

ప్రయత్నమే విజయం- 2025 లో నేను జాబ్ లో ఉంది తీరాలి అని నిశ్చయించుకోండి- సాధించండి.. GOODLUCK

‘A good BOOK is a Good TEACHER’

   

AVOID MOBILES

 
 

 

LEARN SOMETHING NEW DAILY

BE HAPPY-DO HAPPY-LIVE HAPPILY

HAPPY NEW YEAR HAMARI HINDI

HAPPY NEW YEAR HAMARI HINDI

💥Alert- ఇది మన పండుగ కాదని.. విదేశీయులది అని మనకీ తెలుసు.. కానీ మంచిని ఆశించి, టార్గెట్స్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా… సో పండుగ ఇష్టం లేకపోతే అలా చేద్దాం..

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు-౨౦౨౫

1.PLANT A PLANT TO SAVE OUR PLANET


2.HEALTH IS GIFT (EAT HEALTHY) – FAT TO FIT


3.POSITIVE THINKING & DOING – LEARN SOMETHING NEW DAILY –

AIM HIGH TO REACH YOUR TARGET

4.LAUGH LOUDLY


5.TALK WITH ELDERS, PARENTS, RELATIVES & FRIENDS


6.COMPLIMENTS & GIFTS


7.READ NEW BOOK IN A MONTH-AVOID MOBILES


8.PLAN A LUNCH/DINNER..TOUR WITH FAMILY


9.HELP POOR


10.CLEAN YOUR HOME-OFFICE- SURROUNDINGS-REDUCE WASTE


11. NOTE YOUR SPENDINGS


12. 12. LIVE LIKE A KING / QUEEN