भाग 5: भाषा की बात – 17. तत्सम–तद्भव
S.A-1 BIT SERIES – హిందీ ప్రాక్టీస్ టెస్ట్
ప్రియమైన విద్యార్థులారా! 🙏
S.A-1 పరీక్షల సన్నద్ధత కోసం Hamari Hindi అందిస్తున్న BIT SERIES ..
SECTION 6: भाषा की बात,
QUESTION NO. 17 – तत्सम–तद्भव
ONLINE PRACTICE కు స్వాగతం.
ఈ టెస్ట్‌లో 15 బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQs) ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు ఎంపికలు ఇవ్వబడ్డాయి. సరైన సమాధానాన్ని ఎంచుకొని, మీ స్కోర్‌ను వెంటనే తెలుసుకోండి. పరీక్ష పూర్తయిన తర్వాత సరైన సమాధానాలను పరిశీలించి, మీ హిందీ వ్యాకరణ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోండి.
📝 టెస్ట్ వివరాలు:
- మొత్తం ప్రశ్నలు: 15
- మొత్తం మార్కులు: 15
- ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు
- ఆన్లైన్ ఇంటరాక్టివ్ టెస్ట్
- వెంటనే స్కోర్ మరియు సమాధానాల సమీక్ష
విద్యార్థులందరూ ఈ టెస్ట్‌ను స్వయంగా ప్రయత్నించి, తమ పరీక్షా సన్నద్ధతను అంచనా వేసుకోవాలని కోరుతున్నాము.
ఆల్ ది బెస్ట్! 💐
Team Hamari Hindi
🌐 వెబ్సైట్: https://hamari-hindi.com
HAMARI HINDI
S.A-1 10- NOVEMBER – 2027
भाग–6 : भाषा की बात
प्रश्न संख्या 17 — तत्सम–तद्भव
निर्देश: सही विकल्प चुनिए। प्रत्येक प्रश्न के लिए केवल एक उत्तर चुनें। प्रत्येक सही उत्तर के लिए 1 अंक। कुल अंक: 15.
15 ప్రశ్నలకు ఆప్షన్స్ ఇచ్చాక, లాస్ట్ లో SUBMIT చేసి, మీ మీ SCORE check చేసుకోండి..
అవసరమైతే మరలా వ్రాసుకోండి..
గౌరవనీయులైన ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీ మిత్రులారా... ఈ టెస్ట్ లను మీ విద్యార్థులచే వ్రాయించండి.. వారికి ఎంతగానో ఉపయోగపడతాయి..
