10th class SSC-2025 section-5 questions
👉🏽 విభాగం-5 లో 27, 28 ప్రశ్నలు ఉంటాయి (2 X 8 = 16M).
👉🏽 27వ ప్రశ్నగా पद, पर्वत प्रदेश में पावस, मनुष्यता కవితా పాఠముల నుండి 2 ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్న మాత్రమే 8 వాక్యాల్లో సమాధానం వ్రాయాలి.
👉🏽 27 కు पद-పాఠం చాలా చాలా important గా చదువుకోండి
👉🏽 28వ ప్రశ్నగా గద్య భాగం बडे भाई साहब, पतझर में टूटी पत्तियाँ, डायरी का एक पन्ना పాఠముల నుండి 2 ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్నకు మాత్రమే 8 వాక్యాల్లో సమాధానం వ్రాయాలి.
👉🏽 28 కు बडे भाई साहब -పాఠం చాలా చాలా important గా చదువుకోండి.
SECTION -5 QUESTIONS 27-28 (2 X 8 = 16M)
SECTION WISE QUESTIONS
Q. No. 29-30
8 + 10 = 18M
★ ‘ఉపాధ్యాయులే సర్వోత్తములు..’
★ ఈ మెటీరియల్ మీకు అవగాహనకు ఇవ్వడం జరుగుతోంది…
వారి సమక్షంలో చదువుకోండి…
మీకు మరింతగా లాభిస్తుంది