10th class SSC-2025 section-6 questions
👉🏽 విభాగం-6 లో 29,30 ప్రశ్నలు ఉంటాయి (8 + 10 = 18M).
👉🏽 29 వ ప్రశ్నగా पत्र-लेखन వ్రాయాలి. ఇక్కడ 2 రకాల లెటర్స్ ఉంటాయి. ఒకటి- ఆఫిషియల్లెటర్, రెండవది పెర్సనల్ లెటర్. ఏదో ఒకదానికి మాత్రమే జవాబు వ్రాయాలి.
👉🏽౩౦ వ ప్రశ్నగా निबंध వ్రాయాలి. ఇక్కడ 4 రకాల पर्यावरण, शिक्षा, सामाजिक, वैज्ञानिक అంశాలపై వ్యాసాలు ఉంటాయి. వాటిలో ఎదో ఒక దానికి మాత్రమే 10 వాక్యాల్లో సమాధానం వ్రాయాలి.
SECTION -6 QUESTIONS 29-30 (8 + 10 = 18M)
★ ‘ఉపాధ్యాయులే సర్వోత్తములు..’
★ ఈ మెటీరియల్ మీకు అవగాహనకు ఇవ్వడం జరుగుతోంది…
వారి సమక్షంలో చదువుకోండి…
మీకు మరింతగా లాభిస్తుంది