WELCOME TO NEW ACADEMIC YEAR 2025-26
ఉపాధ్యాయ మిత్రులకు, విద్యార్థులకు 2025-26 నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు….
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా…
ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు
ఓ గురు మూర్తులారా…!
👉మీ పాద స్పర్శతోనే తరగతి గదులు ప్రాణం పోసుకుంటాయి.
👉 మీ స్వప్నాలతోనే భావితరం పురుడు పోసుకుంటుంది.
👉మీరు నోరు విప్పితే విజ్ఞానం సుగంధమై గదంతా పరుచుకుంటుంది.
👉నల్లబల్లపై సుద్దముక్కతో మీరు లిఖించేవి తెల్లని అక్షరాలు మాత్రమే కాదు – అవి జాతి భవిష్యత్తుకు బంగారు బాటలు.
👉బ్రహ్మరాత అని వినటమే….మీరు కదా పిల్లల తల రాతల్ని మార్చే అక్షర బ్రహ్మలు.
👉విశ్వగురువులు మీరే..
👉విద్యను సార్వత్రికం చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మీకు ఆదర్శం కావాలి.
👉పద నేస్తమా ! రేపటి వెలుగుల కోసం – నేటి అలుముకున్న ఈ చీకట్లను చీల్చుకుంటూ ..
👉జాతి భవిష్యత్తును తరగతి గదిలోనే నిర్మిద్దాం..పదండి ముందుకు… – ఎందరో మహానుభావుల స్ఫూర్తితో….
ఈ నూతన విద్యా సంవత్సరం క్రొత్త విధానాలతో కొంగొత్త అభ్యుదయాన్ని, సరిక్రొత్త విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ..
-TEAM HAMARI HINDI 💐💐💐💐💐💐💐💐💐💐
ఈ నూతన విద్యా సంవత్సరానికి మనందరికీ ఉపయోగపడే
🌻ACADEMIC CALENDERS
(PRIMARY & H.S)
ఈ IMAGE క్రింద DOWNLOAD HERE పైక్లిక్ చేసి, డౌన్లోడ్ చేసుకోండి. .
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html