SSC 2026 HINDI ప్రేపరషన్ కొరకు అన్నీఒకే చోట..
ప్రియమైన విద్యార్థులారా..!
ది.18.03.2026 బుధవారం మన హిందీ పబ్లిక్ పరీక్ష జరుగబోవుచున్నది.. మరి హిందీ లో చాలా మంచి మార్క్స్ సాధించాలంటే సాధన చాలా చాలా అవసరం. మీకు అవసరమైన మెటీరియల్, 50 మార్క్స్ మోడల్ పేపర్స్, అన్ని రకాల మోడల్ పేపర్స్ అన్నీఇక్కడే డౌన్లోడ్ చేసుకుని, చదవండి.. ఒకసారైనా వ్రాస్తూ చదవండి..
- HINDI A&B MATERIAL , C&D MATERIAL
- 50MARKS PRACTICE ( ONLY SECTION-1 & 5)
- ALL QUESTION PAPERS
HINDI A&B MATERIAL , C&D MATERIAL
50MARKS PRACTICE PAPERS-3

ALL MODEL PAPERS

మీ మీ జిల్లాల వారీగా ఈ క్రింది లింక్ ద్వారా WHATSAPP GROUPS లో జాయిన్ అవ్వండి… అన్ని updates మీకు నేరుగా వస్తాయి…



