AP DEPARTMENTAL TESTS NOVEMBER 2024
AP DEPARTMENTAL TESTS NOVEMBER HALLTICKETS 2024 DOWNLOAD
AP Departmental Tests EO, GO Notification Nov-2024 Online Exam Dates
APPSC Dept Test EO/GO Notification Nov-2024: The Andhra Pradesh Public Service Commission (APPSC) invites online applications for the Departmental Tests – November 2024 Session (Notification No: 17/2024). Applicants can DOWNLOAD their hall tickets and attend their exams as per the schedule given.
TIME TABLE
🅰️🅿️ డిపార్ట్మెంటల్ టెస్టుల టైంటేబుల్ (నవంబర్ సెషన్) :-
G.O Test :-
కోడ్ నెంబర్ 88 : 20.12.2024 (ఉ.10 గం.ల నుండి మ.12 గం.ల వరకు)
కోడ్ నెంబర్ 97 : 20.12.2024 (మ.3 గం.ల నుండి 5 గం.ల వరకు)
E.O Test :-
కోడ్ నెంబర్ 141 : 22.12.2024 (ఉ.10 గం.ల నుండి మ. 12 గం.ల వరకు)
Spl.Language Test :-
కోడ్ నెంబర్ 37 : 22.12.2024 (మ. 3 గం.ల నుండి 5 గం.ల వరకు)
ఈనెల 18 నుండి డిపార్ట్ మెంటల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు APPSC కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఆరు రోజులపాటు జరిగే ఈ పరీక్షలు వ్రాసేందుకు 37,965 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
:: హాల్ టికెట్లను నేటి నుంచి సర్వీస్ కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు..!!