AP SSC & INTER EXAM DATES FOR 2024-2025

AP SSC & INTER EXAM DATES FOR 2024-2025

AP SSC & INTER EXAMS TIMETABLE 2025

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన షెడ్యూళ్లను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) బుధవారం సాయంత్రం వేర్వేరుగా విడుదల చేశారు.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కాను న్నాయి. పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వ పరీక్షల విభాగం రూపొందించి ప్రభుత్వా నికి పంపింది. దీనికి ప్రభుత్వ ఆమోదం లభిం చాల్సి ఉంది.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు పూర్తికావడానికి ఒక రోజు ముందు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభిం చేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

The AP SSC Exam Dates for 2025

are scheduled to start from March 17, 2025,and will continue until March 31, 2025.

  • Here’s a breakdown of the exam dates and timings:
  • March 17, 2025: First Language (Group A), First Language Paper I (Composite Course) – 9:30 AM – 12:45 PM
  • March 19, 2025: Second Language – 9:30 AM – 12:45 PM
  • March 21, 2025: English – 9:30 AM – 12:45 PM
  • March 24, 2025: Mathematics – 9:30 AM – 12:45 PM
  • March 26, 2025: Physical Science – 9:30 AM – 12:45 PM
  • March 28, 2025: Biological Science – 9:30 AM – 12:45 PM
  • March 31, 2025: Social Studies – 9:30 AM – 12:45 PM
  • March 22, 2025: First Language Paper II (Composite Course) – 9:30 AM – 11:15 AM
  • March 29, 2025: OSSC Main Language Paper II (Arabic, Persian, and Sanskrit) – 9:30 AM – 12:45 PM

The AP INTER Exam Dates for 2025

విద్యార్థులు ప్రిపరేషన్పై దృష్టిపెట్టడానికి, సరిగా ప్లాన్ చేసుకొనేందుకు ఇదే సరైన సమయమని మంత్రి తెలిపారు. ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేలా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా ప్లాన్ చేసినట్లు లోకేశ్ తెలిపారు. విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.