SA-2025 CBA-3 HINDI KEYS 09.04.2025
★ AP SA2/ CBA3 పరీక్షలు ౦7.౦4.25 నుండి 17.04.25 వరకు నిర్వహించబడుచున్నవి.

★ ఈ పరీక్షల్లో 08.04.25, మంగళవారం నాడు నిర్వహించబడిన హిందీ పరీక్ష యొక్క ఆఫీషియల్ “కీ” ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోగలరు.
★ 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతికి హిందీ సబ్జెక్టు యొక్క SA-2 కీ షీట్లను తరగతుల వారిగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు హిందీ మూల్యాంకన సూత్రాలు, కీ షీట్‌ను PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.
👇🏻క్రింద ప్రతీ తరగతికి పిడిఎఫ్ క్రింద DOWNLOAD HERE పై క్లిక్ చేస్తే, ఆ CLASS కీ PDF DOWNLOAD అవుతుంది. WATERMARK లేని APSCERT OFFICIAL KEYS ను డౌన్లోడ్ చేసుకోండి.