10th class SSC-2025 section-3 questions
👉🏽 విభాగం-3 లో 17, 18 ప్రశ్నలు ఉంటాయి (2 X 5 = 10M).
★ 17 వ ప్రశ్నకు గాను अ, आ అనే రెండు ప్రశ్నలు కవి పరిచయాలు ఇస్తారు. ఒకదాన్ని ఎంచుకుని, సమాధానం వ్రాయాలి. మరీ ముఖ్యంగా “साखी”, “मनुष्यता” ఈ రెండు పాఠములలో నుండి कवि परिचय తప్పక చదవండి.
★ 18 వ ప్రశ్నకు గాను గద్యభాగంలోని ఒక लेखक परिचय పాసేజ్ ఇచ్చి, క్రింద 5 ప్రశ్నలు ఖాళీలు పూరించుటకై అడుగుతారు. సమాధానాలు ఇవ్వబడిన పాసేజ్ లో వెతికి బుక్లెట్ లో వ్రాయాలి.
SECTION -3 QUESTIONS 17-18 (2 X 5 = 10M)
SECTION WISE QUESTIONS
Q. No. 19-26
6 X 4 = 24M
Q. No. 27-28
2 X 8 = 16M
Q. No. 29-30
8 + 10 = 18M
★ ‘ఉపాధ్యాయులే సర్వోత్తములు..’
★ ఈ మెటీరియల్ మీకు అవగాహనకు ఇవ్వడం జరుగుతోంది…
వారి సమక్షంలో చదువుకోండి…
మీకు మరింతగా లాభిస్తుంది