TARGET TET SUCCESS SPECIAL

TARGET TET SUCCESS SPECIAL

🎯 TET కోసం PREPARE అవుతున్న మన హిందీ ఉపాధ్యాయులకు నమస్కారం 🙏

📢 2 ముఖ్యమైన విషయాలు…

(క్రింది వరకూ పూర్తిగా చదవండి)

1️⃣ TARGET TO TET SUCCESS – RAPID TESTS

మనమంతా తప్పక TET QUALIFY అవ్వాలి కదా! 💯

అందరు హిందీ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడేలా…

ఇప్పటికే TET కోసం PREPARE అయిన వారికి REVISIONగా,
ఇప్పుడే Preparation ప్రారంభించాలనుకునే వారికి ఉపయుక్తంగా…

HAMARI HINDI WEBSITE ద్వారా

🔥 TARGET TO TET SUCCESS – RAPID TESTS 🔥

అందిస్తున్నాము.

⭐ ఈ RAPID TESTS ప్రత్యేకత ఏమిటంటే…

📌 TET SYLLABUS మొత్తాన్ని 10 భాగాలుగా విభజించి 10 TESTS నిర్వహిస్తాము.

📌 ఒక్కో TEST – 50 MARKS

📌 అంటే 10 TESTS = మొత్తం SYLLABUS COVER

📌 మొత్తానికి DAY-WISE TESTS కూడా రాసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

📌 ఇప్పటికే చదివిన వారికి REVISION

📌 ఇప్పుడే మొదలుపెట్టేవారికి SYSTEMATIC PRACTICE

🎯 ప్రతిరోజూ ఒక TEST – మీ SUCCESS కు ఒక STEP FORWARD!


⏰ RAPID TEST TIMINGS

📝 ప్రతిరోజూ సాయంత్రం 7:00 PM – 9:00 PM

మన “హమరీ హిందీ” అన్ని GROUPSలో పోస్ట్ చేస్తాము…

📄 రాత్రి 10:00 PMకి ANSWER KEY PDF

పంపడం జరుగుతుంది.

కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

TEST రాయండి → SCORE తెలుసుకోండి → తప్పులను గుర్తించండి → REVISION చేయండి → TET SUCCESS సాధించండి! 💯🏆


📚 TODAY’S TEST – 01 SYLLABUS

🅰️ खंड A

शैक्षिक मनोविज्ञान, वृद्धि-विकास, विकास के सिद्धांत, PowerPoint और RAM

🅱️ खंड B

वर्णमाला, अनुनासिकता, वर्गीय व्यंजन, महाप्राण, द्वित्वाक्षर, संयुक्ताक्षर और मात्राएँ।

🅲 खंड C

आदिकाल का नामकरण, सिद्ध-जैन साहित्य, रासो साहित्य, भक्तिकाल और प्रमुख कवि-कृतियाँ।

🅳 खंड D

Antonyms, Phrasal Verbs, Dictionary Order, Voice, Reported Speech, Subject–Verb Agreement, Future Perfect Tense, Question Tags, Prepositions and Reading Comprehension.

🅴 खंड E

वाचन, लेखन, भाषा-शिक्षण के उद्देश्य, व्याकरण-शिक्षण, शिक्षण-सूत्र और प्रश्न-कौशल।


📕 2️⃣ HAMARI HINDI MODEL TEST PAPERS

TET కోసం 150 MARKSకు ప్రత్యేకంగా HAMARI HINDI MODEL TEST PAPERS-12 రూపొందించి, BOOK రూపంలో మీకు పంపిస్తున్నాము.

📖 ఈ MODEL PAPERS:

✅ TET Exam-orientedగా
✅ Practiceకు ఉపయోగపడేలా
✅ Revisionకు అనువుగా
✅ Important Questionsతో
✅ 150 MARKS Practiceకు అనుగుణంగా

ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి.

📞 BOOK వివరాల కోసం:

8519986952
98859 25530

ఈ నంబర్లకు CALL చేయండి.

మా TEAM మిమ్మల్ని సంప్రదించి BOOK పంపే విధంగా సహకరిస్తుంది.

📝 లేదా…

క్రింది GOOGLE FORM నింపండి. BOOK పొందండి

👇🏻👇🏻👇🏻

[ https://forms.gle/uw7NXBkCBpu2UTAS7]


📱 HAMARI HINDI WHATSAPP DISTRICT GROUPS

TET RAPID TESTS, ANSWER KEYS మరియు ముఖ్యమైన TET UPDATES కోసం…

మీ మీ జిల్లాలకు సంబంధించిన HAMARI HINDI WHATSAPP GROUPSలో JOIN అవ్వండి.

👇🏻👇🏻👇🏻

🔗 మీ DISTRICT WHATSAPP GROUPలో JOIN అవ్వడానికి ఇక్కడ CLICK చేయండి

HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html

📢 TET RAPID TEST LINKS
📢 ANSWER KEY PDFs
📢 TET UPDATES
📢 IMPORTANT INFORMATION
📢 HAMARI HINDI UPDATES

అన్నీ GROUP ద్వారా పొందవచ్చు.


🎯 మన లక్ష్యం ఒక్కటే…

ప్రతి హిందీ ఉపాధ్యాయుడు TET QUALIFY అవ్వాలి! 💯

TARGET TO TET SUCCESS 🏆

🔥 HAMARI HINDI – RAPID TESTS 🔥

ప్రతిరోజూ TEST వ్రాయండి…
మీ preparationను TEST చేసుకోండి…
మీ తప్పులను సరిదిద్దుకోండి…
TET SUCCESS సాధించండి!

❤️ TEAM HAMARI HINDI ❤️

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *