🎯 AP TEACHERS SPECIAL TET – 2026
🔥 7 RAPID TESTS + 2 GRAND TESTS
8 DAYS • 9 TESTS • 1 TARGET
👩🏫👨🏫 ఇన్‌సర్వీస్ టీచర్స్ కోసం ప్రత్యేకంగా
మీ TET preparationను మరింత బలపరచడానికి HAMARI HINDI నుంచి 7 Rapid Tests + 2 Grand Tests అందిస్తున్నాం.
⏰ DAILY TEST TIMING
🕖 TEST: 7:00 PM – 9:00 PM
🔑 ANSWER KEY: 10:00 PM
TEST → SCORE → KEY → SELF ANALYSIS
మీ మీ జిల్లాలు-ZONES వారిగా లింక్స్ పై క్లిక్ చేసి, టెస్ట్ వ్రాసుకోండి… పాట TESTSకూడా వ్రాసుకోవచ్చును
❤️ టీచర్స్… ఒక్క విషయం గుర్తుంచుకోండి!
మీరు ఇప్పటికే ఒక ఉత్తమ Teacher.
మీకు Experience ఉంది.
మీకు Subject Knowledge ఉంది.
మీకు Teaching Skills ఉన్నాయి.
ఇప్పుడు కావాల్సింది…
🎯 PRACTICE + SPEED + ACCURACY
ప్రతిరోజూ ఒక TEST రాయండి.
మీ తప్పులను గుర్తించండి.
వాటిని సరిచేసుకోండి.
మరుసటి రోజు మరింత మెరుగ్గా రాయండి.
